Harish Rana Dies: తుదిశ్వాస విడిచిన హరీష్ రాణా.. 13 ఏళ్ల నరకం నుంచి విముక్తి..
- తుదిశ్వాస విడిచిన హరీష్ రాణా..
- 13 ఏళ్ల నరకం నుంచి విముక్తి..
- ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుతో ఇచ్చామరణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rana Dies: 13 ఏళ్లుగా కోమాతో నరకం అనుభవిస్తున్న హరీష్ రాణా ఎట్టకేలకు తుది శ్వాస విడిచారు. భారతదేశంలో పాసివ్ యుథనేషియా(ఇచ్చా మరణం)గా అనుమతి పొందిన తొలి వ్యక్తిగా హరీష్ రాణా సంచలనం సృష్టించారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆయన మంగళవారం తుది శ్వాస విడిచారు. మార్చి 11న సుప్రీంకోర్టు రాణా కారుణ్య మరణానికి అనుమతి ఇచ్చింది. ఆయనకు అందిస్తు్న్న లైఫ్ సపోర్టును క్రమంగా తొలగించారు. డాక్టర్ సీమా మిశ్రా నేతృత్వంలోని నిపుణులు ఈ ప్రక్రియను పర్యవేక్షించారు.
Also Read
- Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
- West Bengal: ‘‘అమ్మాయిలు 3 నెలల స్కర్టులు ధరించొద్దు’’.. బెంగాల్ మంత్రి ఎందుకు ఇలా చెప్పారు.?
- Free LPG Cylinders Scheme: గుడ్‌న్యూస్ చెప్పిన గోవా సీఎం.. 3 ఎల్పీజీ సిలిండర్లు ఫ్రీ.. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్
- RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
31 ఏళ్ల హరీష్ రాణాను ఘజియాబాద్ లోని తన నివాసం నుంచి మార్చి 14న ఆస్పత్రికి తరలించారు. దీనికి ముందు సుప్రీంకోర్టు తన తీర్పులో ‘‘పాసివ్ యుథనేషియా’’కు అనుమతిస్తూ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఒక రోగి కోలుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వైద్యుడు తన చికిత్సను కొనసాగించాల్సిన పని లేదని, రాణా మరణానికి అనుమతి ఇచ్చింది.
2013లో పంజాబ్ యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న సమయంలో, నాలుగో అంతస్తు నుంచి కిందపడిన రాణా తీవ్ర గాయాలపాలై కోమాలోకి వెళ్లారు. అప్పటి నుంచి కోమాలోనే ఉన్నారు. సుప్రీంతీర్పు తర్వాత ఆయనకు పోషకాహార మద్దతు క్రమంగా తగ్గించారు. ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే సమయంలో రోగికి ఎలాంటి నొప్పి కలుగకుండా చూసేందుకు వైద్యులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఎలాంటి బాధాకరమైన అనుభూతి కలుగకుండా నొప్పి మందుల్ని అందించారు. చివరకు 13 ఏళ్ల నరకం నుంచి రాణాకు మరణం లభించింది.
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!