Illegal Nuclear Test: పాకిస్తాన్ కూడా రహస్యంగా అణ్వాయుధాలను పరీక్షిస్తుంది..
- పాకిస్తాన్ రహస్యంగా అణు పరీక్షలు నిర్వహిస్తోందన్న డొనాల్డ్ ట్రంప్..
- పాకిస్తాన్ చరిత్రలో చట్టవ్యతిరేక, రహస్య అణు కార్యకలాపాలు కొత్తవి కావు..
- ఇస్లామాబాద్ చేస్తున్న అణు పరీక్షల అంశాన్ని అంతర్జాతీయ సమాజ దృష్టికి తీసుకెళ్తాం: రణధీర్ జైస్వాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Illegal Nuclear Test: పాకిస్తాన్ రహస్యంగా అణు పరీక్షలు నిర్వహిస్తోందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రంధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ చరిత్రలో చట్టవ్యతిరేక, రహస్య అణు కార్యకలాపాలు కొత్తవి కావు అని ఎద్దేవా చేశారు. ఇస్లామాబాద్ అనేక దశాబ్దాలుగా అక్రమ రవాణా, ఎగుమతి నియంత్రణ ఉల్లంఘనలు, రహస్య భాగస్వామ్యాలు, ఏక్యూ ఖాన్ నెట్‌వర్క్ ద్వారా అణు విస్తరణ లాంటి చర్యల్లో పాలుపంచుకుంటూనే ఉందని ఆరోపించారు. ఈ విషయాలపై భారత్ అంతర్జాతీయ సమాజ దృష్టికి తీసుకెళ్తుందన్నారు.
Read Also: Mohammed Shami: ఏంటి రూ. 4 లక్షలు పెద్ద అమౌంట్ కాదా.. షమీకి సుప్రీంకోర్టు నోటీసులు!
Also Read
- Jaipur Tension Over School Row: జైపూర్‌లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై గ్రామస్థుల దాడి
- Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
- Ram Mandir Prasad: "రామ మందిర ప్రసాద్ " అంటూ అమ్మకాలు.. అమెజాన్‌కు రూ. 1 లక్ష జరిమానా.!
- గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
కాగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. రష్యా, చైనా, పాకిస్తాన్, ఉత్తర కొరియా రహస్యంగా అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయి అన్నారు. ట్రంప్ వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో విస్తృత చర్చ కొనసాగుతుంది.. ఈ ఏడాది ఏప్రిల్ 30 నుంచి మే 12 మధ్య ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ ప్రాంతాల్లో సంభవించిన 4.0 నుంచి 4.7 తీవ్రత గల భూకంపాల నేపథ్యంలో పాకిస్తాన్ రహస్యంగా అణు పరీక్షలు నిర్వహించిందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, పాకిస్తాన్ చివరిసారిగా 1998లో చాగై-I, చాగై-II అణు పరీక్షలు నిర్వహించింది. కాగా, భారతదేశం అదే సంవత్సరం రాజస్థాన్‌లోని పోఖ్రన్‌లో చేసిన అణు పరీక్షలకు ప్రతిస్పందనగా ఇస్లామాబాద్ అణు పరీక్షలు చేపట్టింది. అప్పటి నుంచి ఆ దాయాది దేశం ఎలాంటి అణు పరీక్షలు అధికారికంగా జరిపినట్లు రికార్డుల్లో ఎక్కడ లేవు.
తాజావార్తలు
-
Mahakali Release Date: ‘మహాకాళి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ ఫీమేల్ సూపర్ హీరో మూవీ!
-
Joe Root Record: ఒక్క పరుగుతో చేజారిన హిస్టరీ.. విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును మిస్సయిన జో రూట్..
-
Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌లో కొత్త ట్రెండ్
-
Jaipur Tension Over School Row: జైపూర్‌లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై గ్రామస్థుల దాడి
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
ట్రెండింగ్
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!