Warship vs warship: హిందూ మహాసముద్రంలో ఉద్రిక్తత.. ఎదురుపడిన భారత్- చైనా నౌకాదళాలు..
- హిందూ మహాసముద్రంలో ఉద్రిక్తత..
- ఈ నెల 29న శ్రీలంకలో క్రీడలు.. యోగా.. బీచ్ క్లీనింగ్ కార్యక్రమం..
- ఈ కార్యక్రమంలో పాల్గొననున్న ఇండియ- చైనా నౌకాదళాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warship vs warship: హిందూ మహాసముద్రంలో తన ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు చైనా ట్రై చేస్తుంది. డ్రాగన్ కంట్రీ యొక్క దుర్మార్గపు ప్రణాళికలను విఫలం చేయడానికి భారతదేశం కూడా విభిన్న వ్యూహాలను రచిస్తోంది. ఇందులో భాగంగానే, భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్ ముంబై మూడు రోజుల ప్రయాణం తర్వాత సోమవారం శ్రీలంకలోని కొలంబో పోర్టుకు చేరుకోగా.. ఈ ఐఎన్‌ఎస్ ముంబై డిస్ట్రాయర్ షిప్ లో 163 మీటర్ల పొడవు, 410 మంది సిబ్బంది ఉండొచ్చని తెలిపింది. భారత నావికాదళానికి చెందిన ఈ యుద్ధనౌక తొలిసారిగా శ్రీలంకకు చేరుకుందని భారత హైకమిషన్ కూడా తెలియజేసింది.
Read Also: Ganja Seized: పుష్ప సినిమాకు మించి స్మగ్లింగ్ కు ప్లాన్.. ఏపీకి చెందిన వ్యక్తి అరెస్ట్..
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
అయితే, అదే సమయంలో మూడు చైనా యుద్ధ నౌకలు సైతం శ్రీలంకకు చేరుకున్నాయి. INS ముంబై చైనా యుద్ధనౌకలు.. శ్రీలంక యుద్ధనౌకలతో విడివిడిగా “పాసేజ్ ఎక్సర్‌సైజ్‌లు” నిర్వహించనుందని డిస్ట్రాయర్ INS ముంబై కెప్టెన్ సందీప్ కుమార్ వెల్లడించారు. అదే సమయంలో క్రీడలు, యోగా, బీచ్ క్లీనింగ్ వంటి ఉమ్మడి కార్యక్రమాల్లో మూడు దేశాల నౌకాదళాలు పాల్గొంటాయి. ఆగస్టు 29వ తేదీన ఈ కార్యక్రమం జరగనుంది.
INS Mumbai in Colombo!
Ceremonially received this morning by @srilanka_navy, INS Mumbai is on its first visit to Sri Lanka. This marks the eighth visit this year by Indian Navy ships to #SriLanka. #StrongerTogether https://t.co/jhK0NYyCLT pic.twitter.com/X5d84yHHsv
— India in Sri Lanka (@IndiainSL) August 26, 2024
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!