Husband Caught Wife Cheating: ఢిల్లీ మెట్రోలో ప్రియుడితో అడ్డంగా దొరికిన భార్య.. రివర్స్‌లో దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Husband Catches Wife Cheating Red-Handed Video Goes Viral On Social Media: ఆల్రెడీ వాళ్లు ప్రేమ వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు తమ పెళ్లికి వ్యతిరేకంగా ఉన్నా.. వారిని ఎదురించి మరీ పెళ్లి చేసుకుని, కాపురం పెట్టారు. అయితే.. పెళ్లయ్యాక భార్య మాత్రం తన దుర్బుద్ధి బయటపెట్టింది. మరొకడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తని క్రమంగా దూరం పెట్టడం మొదలుపెట్టింది. దీంతో అనుమానం కలిగిన భర్త.. భార్యపై ఓ కన్నేసి ఉంచాడు. ఎట్టకేలకు అతని అనుమానం నిజమైంది. ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో అతడు తన భార్యని ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. రివర్స్‌లో ఆ మహిళ భర్తపైనే దాడి చేసింది. ఈ ఘటనకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Chennai Crime: హారన్ కొట్టిన పాపానికి ఆటో డ్రైవర్ హత్య.. ఏం జరిగిందంటే?
Also Read
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
- Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
ఢిల్లీకి చెందిన ఒక జంట కొంతకాలం క్రితమే ప్రేమ వివాహం చేసుకుంది. పెద్దలు వ్యతిరేకించినా, వారిని ఎదురించి మరీ ఆ జంట ఒక్కటైంది. మొదట్లో వీరి సంసార జీవితం సాఫీగానే సాగింది కానీ, ఆ తర్వాత అసలు సమస్య మొదలైంది. భార్య తన భర్తని దూరం పెట్టడం మొదలుపెట్టింది. దీంతో భర్తకు అనుమానం వచ్చింది. అప్పటి నుంచి అతడు భార్యపై ఓ కన్నేసి ఉంచాడు. ఈ క్రమంలోనే అతడు తన భార్యని ఫాలో అయ్యాడు. మొత్తానికి అతని అనుమానమే నిజమైంది. అతని భార్య మరో వ్యక్తితో కలిసి అడ్డంగా దొరికింది. ఆ వ్యక్తితో చేతుల్లో చేతులు కలిపి ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో దొరకడంతో.. భర్త తన ఫోన్ తీసి, రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు. ఒక షాప్ వరకు వారిద్దరిని వెంబడించాడు. షాప్ దగ్గరికి చేరుకోగానే.. భార్యని నిలదీశాడు. ‘ఇకపై నీ ఆటలు సాగవు.. పదా, కోర్టుకు వెళ్లి విడాకులు తీసుకుందాం’ అని చెప్పాడు.
Teacher Harassment: యువతిపై మాష్టారు లైంగిక వేధింపులు.. గుడ్డలూడదీసి మరీ..
భర్త తనని ప్రియుడితో అడ్డంగా పట్టుకోవడంతో ఖంగుతిన్న భార్య.. ‘అయ్యో, మీరు తప్పుగా అనుకుంటున్నారు, అతడు కేవలం స్నేహితుడు మాత్రమే’ అని బుకాయించే ప్రయత్నం చేసింది. అప్పుడు భర్త ‘ఎవరైనా ఫ్రెండ్ చేతులు పట్టుకొని, సన్నిహితంగా నడుస్తాడా?’ అంటూ నిలదీశాడు. దాంతో కోపాద్రిక్తురాలైన భార్య.. అతనిపై రివర్స్ దాడికి దిగింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో చుట్టుపక్కల వాళ్లు రావడంతో.. ‘‘ప్రియుడి కోసం భార్య తనని వదిలేసింది’’ అని చెప్పాడు. అతని భార్య సైతం ‘‘నేనేం చేయాలో చేస్తానో, నాకూ విడాకులు కావాల్సిందే’’నని తెగేసి చెప్పింది. ఈ గొడవ నేపథ్యంలో ఒకరిపై మరొకరు బూతుపురాణం సంధించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Caught his #wife holding hands with someone in public.
Look how she started the aggression.#cheatingwife #Adultery pic.twitter.com/5tRw4b2Xe8
— ShoneeKapoor (@ShoneeKapoor) July 21, 2023
తాజావార్తలు
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
-
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?