Gutta Jwala: హిజాబ్ పై గుత్తా జ్వాల ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది హిజాబ్ వివాదం. దీనిపై తీవ్రంగా స్పందించారు క్రీడాకారిణి గుత్తా జ్వాల. బాలికలను స్కూల్ గేట్ల వద్ద అవమానించడం మానేయండి. తమను తాము శక్తివంతం చేసుకోవడానికి వచ్చారు. స్కూల్ వారి సురక్షిత స్వర్గం. నీచ రాజకీయాల నుండి వారిని తప్పించండి. చిన్న మనసులను మచ్చ పెట్టడం ఆపండి.. అంటూ ఆమె ట్వీట్ చేశారు. గుత్తా జ్వాల ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Stop humiliating small girls at the gates of the school where they come to empower themselves…school is supposed to be their safe haven!!
Head scarf or no head scarf
Spare them from this ugly politics….stop scarring there small minds 🙏🏻🙏🏻
Just stop this!! 💔Also Read
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
- Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
- Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
— Gutta Jwala 💙 (@Guttajwala) February 15, 2022
కర్నాటకలోని ఇటీవల హిజాబ్ వివాదం చోటుచేసుకుంది. అది ఇతర స్కూళ్లు, కాలేజీలకూ వ్యాపిస్తోంది. తాజాగా మాండ్యలోని రోటరీ స్కూలుకు హిజాబ్ ధరించి వచ్చిన విద్యార్థులను యాజమాన్యం అనుమతించలేదు. కోర్టు ఆదేశాల ప్రకారం హిజాబ్ ధరించి వచ్చిన వారికి ప్రవేశం లేదన్నారు. ఈ అంశంపై కొందరు తల్లిదండ్రులకు, టీచర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. హిజాబ్ ధరించి తీరతామన్న వారిని వెనక్కి పంపించేశారు. తొలగించినవారిని స్కూల్లోకి అనుమతించారు.
మరోవైపు ఈ వివాదంపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. దీనిపై కర్నాటక హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ముందు వాడివేడి వాదనలు సాగాయి. ముస్లిం మహిళలు హిజాబ్ ధరించాలని ఖురాన్‌లో ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. హిజాబ్‌ను నిషేధిస్తూ చట్టం ఎక్కడుందని త్రిసభ్య ధర్మాసనం ముందు పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశ్నించారు. డ్రెస్‌కోడ్ పేరుతో కర్నాటక ప్రభుత్వం హక్కులను హరిస్తోందని వాదనలు వినిపించారు. దీనిపై హైకోర్టులో వాదనలు ఇవాళ కూడా జరగనున్నాయి.
తాజావార్తలు
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!