Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ ఈరోజు ఢిల్లీ వెళ్లారు. కొద్ది సమయంలో ఆమె ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ఇతర కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అమిత్ షాతో భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తర్వాత పెండింగ్ బిల్లులు, ప్రొటోకాల్ ఉల్లంఘనలపై అమిత్ షాతో తమిళిసై చర్చించే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ తమిళిసై ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
Rajasthan Woman Gave Birth For Triplets : ఒక్కరి కోసం ట్రై చేస్తే ఏకంగా ముగ్గురూ మొనగాళ్లే
Breking: ఢిల్లీ చేరుకున్న గవర్నర్.. హోంమంత్రి అమిత్ షాతో భేటీ

Tamilisai