కీలక బిల్లుకు గ్రీన్ సిగ్నల్.. ఇక, ఆస్తి నష్టాన్ని ఆందోళనకారులే భరించాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎవైనా ఆందోళనలు జరిగినప్పుడు.. కొన్ని దశల్లో అసహనానికి గురై కొన్నిసార్లు,, కావాలని కొందరు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్థుల విధ్వంసానికి పాల్పడే ఘటనలు ఎన్నో చూస్తుంటాం.. అయితే, ఇకపై ఆందోళనల్లో ఎవరి ఆస్తికి నష్టం కలిగించినా.. ఆ నష్టాన్ని ఆందోళనాకారులే భరించాల్సి ఉంటుంది.. దీనిపై కీలక బిల్లును తీసుకొచ్చింది హర్యానా ప్రభుత్వం.. ఇక, ప్రభుత్వం తెచ్చిన ఆస్తి నష్టం రికవరీ బిల్లు -2021కు ఇవాళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆ రాష్ట్ర గవర్నర్.. బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో చట్టంగా రూపు దాల్చింది.. ఇకపై హర్యానాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు ఆందోళనకారులు ఎలాంటి నష్టం కలిగించినా.. వారే భరించాల్సి ఉంటుంది.. కొందరు హింసాత్మక ఉద్యమానికి నాయకత్వం వహించే వారు, ప్రజలను రెచ్చగొట్టడమే కాకుండా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల విధ్వంసానికి పాల్పడుతున్నారి.. ఆ నష్టం కొన్ని సందర్భల్లో భారీగా ఉంటుందని.. ఆయా వ్యక్తులు, సంస్థలు, నష్టపోవాల్సిన పరిస్థితి వవస్తుందని.. దానికి చెక్ పెట్టడం కోసమే ఈ బిల్లును తెచ్చినట్టు చెబుతోంది హర్యానా ప్రభుత్వం.
Also Read
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
- Tags
- Public
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!