Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Gopalkrishna Gandhi Declines Oppn Request To Contest Presidential Polls 2022

Presidential Election: విపక్షాలకు షాక్‌.. ఆయన కూడా చేతులెత్తేశారు..

Published Date :June 20, 2022 , 10:04 pm
By Sudhakar Ravula
Presidential Election: విపక్షాలకు షాక్‌.. ఆయన కూడా చేతులెత్తేశారు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

రాష్ట్రపతి ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు భారతీయ జనతా పార్టీ కూటమి ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఉమ్మడిగా అభ్యర్థిని పోటీలో పెట్టాలని ప్రతిపక్షాలు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నాయి.. ఇందులో భాగంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే, అభ్యర్థుల విషయంలో ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. అంతే కాదు.. విపక్షాలు అభ్యర్థిగా ఎవరు అనుకున్నా.. నా వల్ల కాదు బాబోయ్‌ అన్నట్టుగా.. అంతా తప్పుకుంటున్నట్టుగా తెలుస్తోంది.. ఇప్పటికే ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, జమ్ము కాశ్మీర్‌ మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా పేర్లు రాష్ట్రపతి ఎన్నికల రేసులో వినిపించినా వాళ్లు సుముఖత వ్యక్తం చేయలేదు. ఇక, పశ్చిమబెంగాల్‌ మాజీ గవర్నర్‌, గాంధీ మనవుడు గోపాలకృష్ణ గాంధీ పేరు కూడా ప్రముఖంగా వినిపించినా రాష్ట్రపతి ఎన్నికల రేసు నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించి ఆయన కూడా విపక్షాలకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పారు.

Read also: Pawan Kalyan : ఇదే లాస్ట్ అండ్ ఫైనల్..!

భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగాలన్న ప్రతిపక్ష పార్టీల విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నట్టు పేర్కొన్నారు గోపాలకృష్ణ గాంధీ.. అత్యున్నత పదవికి ఉమ్మడి అభ్యర్థిగా తనను పరిగణలోకి తీసుకున్నందుకు ఓవైపు ధన్యవాదాలు తెలిపిన ఆయన.. తాను మాత్రం రేసు నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు.. జాతీయ పరిణామాలను సమర్థవంతంగా నిర్వహించగలిగే వ్యక్తి ప్రతిపక్షాల అభ్యర్థిగా ఉండాలని తాను భావిస్తున్నట్టు వెల్లడించారు.. ఈ విషయంలో తనకంటే మెరుగైనవారు ఉన్నారనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.. అలాంటి వ్యక్తికి అవకాశం ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు గోపాలకృష్ణ గాంధీ. ఈ పరిణామంతో విపక్షాలకు ఉన్న మరో అవకాశం కూడా లేకుండా పోయినట్టు అయ్యింది.. అయితే, రేపు ఢిల్లీలో మరోసారి సమావేశం కానున్న విపక్షాలు.. రాష్ట్రపతి ఎన్నికల ఉమ్మడి అభ్యర్థిపై చర్చించనున్నారు. మరి ఎవరిని రాష్ట్రపతి ఎన్నికల బరిలోకి దింపుతారు? అనే విషయంలో ఉత్కంఠ సాగుతూనే ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Gopalkrishna Gandhi
  • President of India
  • presidential election
  • Presidential Election 2022
  • presidential polls

తాజావార్తలు

  • YS Jagan Padayatra: వచ్చే సంవత్సరం నా పాదయాత్ర.. ఇక, చంద్రబాబుకి ప్రతిరోజూ సినిమా చూపిస్తాం..!

  • RaashiKhanna : బ్లాక్ డ్రెస్ లో ముద్దొస్తున్న రాశి ఖన్నా

  • India Advisory Iran: “వెంటనే బయలుదేరండి”.. ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులకు కీలక హెచ్చరిక..

  • AC Sales Decline: పడిపోయిన ఏసీల అమ్మకాలు.. కారణం అదేనా..?

  • Flying Flea C6 Bike: రాయల్ ఎన్‌ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ బైక్.. 3.7 సెకన్లలో 60 km/h వేగం.. 154KM రేంజ్

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions