Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Gangster Mukhtar Ansari Son Umar Ansari Arrested In Fraud Case

Mukhtar Ansari: మోసం కేసులో ముక్తార్ అన్సారీ కుమారుడు ఉమర్ అరెస్ట్

Published Date :August 4, 2025 , 8:41 am
By Suresh Maddala
  • మోసం కేసులో ముక్తార్ అన్సారీ కుమారుడు ఉమర్ అరెస్ట్
  • గ్యాంగ్‌స్టర్ ఆస్తులు నొక్కేసేందుకు నకిలీ పత్రాలు సమర్పణ
Mukhtar Ansari: మోసం కేసులో ముక్తార్ అన్సారీ కుమారుడు ఉమర్ అరెస్ట్
  • Follow Us :
  • google news
  • dailyhunt

మోసం కేసులో గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు ముక్తార్ అన్సారీ కుమారుడు ఉమర్ అన్సారీని పోలీసులు అరెస్టు చేశారు. ముక్తార్ అన్సారీ ఈ సంవత్సరం గుండెపోటుతో మరణించాడు. అయితే ఆయన ఆస్తులను గ్యాంగ్‌స్టర్‌ యాక్ట్ కింద అధికారులు సీజ్‌ చేశారు. అయితే తండ్రి ఆస్తులు స్వాధీనం చేసుకునేందుకు ఉమర్ అన్సారీ కుట్రపన్నాడు. దీంతో న్యాయస్థానానికి నకిలీ పత్రాలను సమర్పించాడు. తప్పుడు పత్రాలు సమర్పించినట్లుగా ధర్మాసనం గుర్తించింది. కోర్టు ఆదేశాలతో ఆదివారం ఉమర్ అన్సారీని పోలీసులు అరెస్ట్ చేశారు. తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. గ్యాంగ్‌స్టర్స్ చట్టంలోని నిబంధనల ప్రకారం ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఘాజీపూర్ పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు.

1

ఈ ఏడాది మార్చిలో ఉత్తరప్రదేశ్‌లోని బందాలోని ఒక ఆస్పత్రిలో గుండెపోటుతో ముక్తార్ అన్సారీ మరణించాడు. గ్యాంగ్‌స్టర్‌కు చెందిన ఆస్తులను విడుదల చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే కుమారుడు ఉమర్ అన్సారీ అక్ర మార్గంలో పొందాలని ప్లాన్ చేశాడు. తల్లి అఫ్షాన్ అన్సారీకి చెందిన నకిలీ సంతకాలను కోర్టులో సమర్పించాడు. ప్రస్తుతం అఫ్షాన్ అన్సారీ పరారీలో ఉంది. ఆమె తలపై రూ. 50,000 రివార్డు ఉంది. అయితే ఉమర్ అన్సారీ సమర్పించిన పత్రాలు నకిలీవిగా కోర్టు గుర్తించింది. దీంతో పోలీసులు ఉమర్‌ను అరెస్ట్ చేశారు. ఉమర్ అన్సారీపై మొహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు.

ఇది కూడా చదవండి: Tollywood : సినిమా షూటింగ్స్ బంద్.. ఈ భారీ సినిమాల పరిస్థితి ఏంటి?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Forging documents
  • Fraud Case
  • Gangster Mukhtar Ansari
  • Seized properties
  • Umar Ansari arrested

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions