AG Noorani: సుప్రీంకోర్టు మాజీ న్యాయవాది ఏజీ నూరానీ(93) కన్నుమూత
- సుప్రీంకోర్టు మాజీ న్యాయవాది ఏజీ నూరానీ(93) కన్నుమూత
- ముంబైలో తుది శ్వాస విడిచిన ప్రముఖ పండితుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుప్రీంకోర్టు మాజీ న్యాయవాది, ప్రముఖ పండితుడు ఏజీ నూరానీ గురువారం ముంబైలో మరణించారు. ఆయన వయసు ప్రస్తుతం 93 సంవత్సరాలు. అత్యుత్తమ న్యాయ పండితులు, రాజకీయ వ్యాఖ్యాతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. కాశ్మీర్ ప్రశ్న, బద్రుద్దీన్ త్యాబ్జీ, మంత్రుల దుష్ప్రవర్తన, ఆసియా భద్రత కోసం బ్రెజ్నెవ్ యొక్క ప్రణాళిక, ది ప్రెసిడెన్షియల్ సిస్టమ్, ది ట్రయల్ ఆఫ్ భగత్ సింగ్ వంటి అనేక పుస్తకాలను ఆయన రాశారు. ఏజీ నూరానీ రాసిన కాలమ్‌లు హిందుస్థాన్ టైమ్స్, ది హిందూ, ది స్టేట్స్‌మన్ వంటి వివిధ పత్రికల్లో వచ్చాయి.
ఇది కూడా చదవండి: ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల.. టాప్ 10లో టీమిండియా క్రికెటర్లు వీళ్లే
Also Read
- CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
1930లో బొంబాయిలో ఏజీ నూరానీ జన్మించారు. 1960 ప్రారంభంలో రాయడం ప్రారంభించి వందలాది వ్యాసాలను రూపొందించారు. న్యాయవాదిగా బాంబే హైకోర్టులో కూడా ప్రాక్టీస్ చేశారు. రాజకీయ ప్రత్యర్థి జయలలితకు వ్యతిరేకంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తరపున ఆయన హైకోర్టుకు హాజరై వాదనలు వినిపించారు. ఏజీ నూరానీ మృతి పట్ల పలు రాజకీయ పార్టీలు సంతాపం తెలిపాయి. నూరానీ మరణం బాధాకరమని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా సంతాపం తెలిపారు. పండితుల్లో ఒక దిగ్గజం కోల్పోయామని చెప్పారు.
Sorry to hear about the demise of A G Noorani Sb earlier today. Noorani Sb was a man of letters, an accomplished lawyer, a scholar & a political commentator. He wrote extensively on matters of law and on subjects like Kashmir, RSS and the constitution. May Allah grant him highest…
— Omar Abdullah (@OmarAbdullah) August 29, 2024
AG Noorani, a giant among scholars has passed away. I learnt a great deal from him, from the constitution, to Kashmir, to China & even the art of appreciating good food. May Allah grant him maghfirah.
— Asaduddin Owaisi (@asadowaisi) August 29, 2024
తాజావార్తలు
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..