NTV Telugu Site icon

Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ కన్నుమూత

Manmohansingh1

Manmohansingh1

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Show comments