Om Prakash Chautala: హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా కన్నుమూత..
- హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా కన్నుమూత..
- గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన ఓం ప్రకాశ్..
- 1999-2005 మధ్య హర్యానా సీఎంగా ఉన్న ఓం ప్రకాశ్ చౌతాలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Om Prakash Chautala: హర్యానా మాజీ సీఎం, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ అధినేత ఓం ప్రకాశ్ చౌతాలా (89) కన్నుమూశారు. గురుగ్రామ్‌లోని ఆయన నివాసంలో ఈ రోజు (డిసెంబర్ 20) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈయన 1989 నుంచి 2005 వరకు హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే, దేశానికి 6వ ఉప ప్రధానిగా పని చేసిన చౌదరి దేవి లాల్ కుమారుడే ఈ ఓం ప్రకాష్ చౌతాలా. 1935లో ఈయన జన్మించారు. 1989లో తన రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభించారు. రికార్డు స్థాయిలో నాలుగు పర్యాయాలు హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించారు.
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
అయితే, హర్యానాకు 8వ ముఖ్యమంత్రిగా ఓం ప్రకాశ్ చౌతాలా సేవలందించారు. హర్యానా అసెంబ్లీకి ఏడుసార్లు ఆయన ఎన్నికైయ్యారు. ఇక, హర్యానా సీఎంగా ఎనలేని కీర్త ప్రతిష్టలను ఓం ప్రకాష్ చౌతాలా సంపాదించుకున్నారు. కానీ, రిక్రూట్మెంట్ కుంభకోణంతో పాటు పలు కేసుల్లో జైలు జీవితాన్ని కూడా ఆయన గడిపారు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన చౌతాలా భారత రాజకీయాలలో తనదై స్థానం సంపాదించుకున్నారు.
Former Haryana CM and INLD chief Om Prakash Chautala passes away at his residence in Gurugram: Rakesh Sihag, INLD Media Coordinator
(File photo) pic.twitter.com/3DORlQ338K
— ANI (@ANI) December 20, 2024
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!