India-Russia Deal: ఫుడ్ ఫర్ ఆయిల్.. పుతిన్- మోడీ మధ్య కీలక డీల్!
- ఢిల్లీ చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్..
- పాలెం ఎయిర్‌పోర్టులో పుతిన్‌కు స్వాగతం పలికిన ప్రధాని మోడీ..
- భారత్- రష్యా మధ్య ఫుడ్ ఫర్ ఆయిల్ డీల్ జరిగే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Russia Deal: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కాసేపటి (డిసెంబర్ 4న) క్రితం ఢిల్లీలోని పాలెం ఎయిర్ బేస్ లో ల్యాండ్ అయ్యారు. అతడ్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారత్ కు ఫ్రెండ్ గా భావించే పుతిన్ కోసం ప్రధాని మోడీ సెక్యూరిటీ ప్రోటోకాల్ ను బ్రేక్ చేసి నేరుగా మాస్కో అధినేత దగ్గరకు వెళ్లి స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు నేతలు కలిసి ఓకే కారులో బయల్దేరారు. కాసేపట్లో ప్రధాన మంత్రి మోడీ నివాసంలో విందులో పాల్గొననున్నారు.
Read Also: Andhra Pradesh: రూ.20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం.. 56,278 కొత్త ఉద్యోగాలు..!
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
అయితే, ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ముడి చమురు దిగుమతిదారుగా భారత్ ఉంది. ఉక్రెయిన్ తో యుద్ధం తర్వాత రష్యాపై పలు దేశాలు ఇప్పటికే ఆంక్షలు విధించాయి. దీంతో మాస్కో నుంచి ఆయిల్ ను ఇండియా అతి తక్కువ ధరకే కొనుగోలు చేస్తుంది. ఈ డీల్ ను మరో ఎత్తుకు తీసుకెళ్లేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పర్యటనలో ఒప్పందం చేసుకోనున్నారు. ఇందులో ముఖ్యంగా ‘ఫుడ్ ఫర్ ఆయిల్’ డీల్ $60 బిలియన్లకు పెరిగే అవకాశం ఉంది. దీని ప్రకారం భారత్ వ్యవసాయ ఉత్పత్తులను క్రెమ్లిన్ కు ఎగుమతి చేస్తే.. ఆ దేశం ఆయిల్ ను భారత్ కి పంపనుంది.
#WATCH | Russian President Vladimir Putin lands in Delhi; Prime Minister Narendra Modi receives him at the airport
President Putin is on a two-day State visit to India. He will hold the 23rd India-Russia Annual Summit with PM Narendra Modi in Delhi on December 5
(Source: DD) pic.twitter.com/wFcL9of7Eg
— ANI (@ANI) December 4, 2025
తాజావార్తలు
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!