Delhi Airport: ఢిల్లీలో దట్టంగా పొగమంచు.. విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Airport: దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు దట్టంగా కమ్మేసింది. దీంతో ఢిల్లీ వ్యాప్తంగా పలు చోట్ల విజిబిలిటీ మందగించింది. పొగమంచు కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానాశ్రయంలో రన్‌వే విజువల్ రేంజ్(ఆర్‌వీఆర్)ని పొగమంచు ప్రభావితం చేస్తుందని ఐఎండీ తెలిపింది. దీంతో విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లపై తీవ్ర ప్రభావం పడుతోంది. సోమవారం ఉదయం 9.45 గంటల వరకు రన్ వే విజిబిటిలీ 500 మీటర్ల కంటే ఎక్కువగా ఉంది.
Read Also: Sam Pitroda : ఈవీఎంల ట్యాంపరింగ్ ఎలా జరుగుతుందో చెప్పిన కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా
Also Read
పొగమంచు ప్రతికూల పరిస్థితుల వల్ల ఈ రోజు తెల్లవారుజాము నుంచి విమాన సర్వీసులు ఆలస్యం కావడంతో పాటు పలు విమానాలను ఇతర ప్రాంతాలకు మళ్లించారు. అనేక డొమెస్టిక్, ఇంటర్నేషనల్ విమానాలు ఆలస్యంగా నడిచాయి. భారత వాతావరణ విభాగం(ఐఎండీ) నివేదిక ప్రకారం.. ఈ రోజు ఢిల్లీలో ఉష్ణోగ్రత 9.4 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. దీని వల్ల విజిబిలిటీ కేవలం 125 మీటర్లకు పడిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) దాదాపు 400కి చేరుకుంది. ఇదిలా ఉంటే బెంగళూర్ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన విమానం కూడా..హైదారబాద్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితులతో మళ్లీ బెంగళూర్‌కే మళ్లించారు.
Fog (Visibility in m) reported at 0830 hours IST today, the 25th December over Airports
Delhi-Palam 00m
Amritsar-00m
Agra-00m
Gwalior-00m
Prayagraj-00m
Jaisalmer-00m
Delhi-Safdarjung-200m
Barapani/Shillong-300m @moesgoi @ndmaindia @DDNewslive @airnewsalerts— India Meteorological Department (@Indiametdept) December 25, 2023
తాజావార్తలు
-
Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
-
RBI New FD Rules: FD నిబంధనల్లో కీలక మార్పులు.. వడ్డీపై ప్రభావం ఎంత..?
-
Shivaji: పుష్పలో ‘మంగళం శ్రీను’ రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
-
Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
-
PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!