RG Kar Ex-Principal: ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ఆర్థిక అవకతవకలపై ఈడీ విచారణ
- ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ఆర్థిక అవకతవకలపై ఈడీ కేసు..
- ఎఫ్ఐఆర్లో ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పేరు చేర్చిన ఈడీ..
- సందీప్ ఘోష్ను విచారించేందుకు సిద్ధమైన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RG Kar Ex-Principal: కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ఆర్థిక అవకతవకలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మంగళవారం కేసు నమోదు చేసింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఎఫ్‌ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసింది. ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో ఆర్థిక అవకతవకలకు సంబంధించి అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7తో పాటు నేరపూరిత కుట్ర, మోసం, నిజాయితీ లాంటి సెక్షన్ల కింద సందీప్ ఘోష్ పేరును ఎఫ్ఐఆర్ లో పేరు చేర్చింది. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు కోల్‌కతా పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నుంచి సీబీఐ దర్యాప్తు చేపట్టిన తర్వాత శనివారం (ఆగస్టు 24) ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
Read Also: IPL 2025 Auction: ఎస్‌ఆర్‌హెచ్ రిటైన్ చేసుకునే నలుగురు ప్లేయర్స్ వీరే.. మార్క్‌రమ్, మార్కోకు టాటా!
Also Read
- US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
- Heavy Rainfall: వర్ష బీభత్సం.. ఉత్తరప్రదేశ్‌లో 65 గంటల పాటు భారీ వర్షం.. 14 రాష్ట్రాల్లో అలర్ట్
- LNG Dual-Fuel Train in India: భారత రైల్వేలో కొత్త అధ్యాయం.. నేడు అమిత్ షా చేతుల మీదుగా తొలి LNG రైలు ప్రారంభం
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
అయితే, డాక్టర్ సందీప్ ఘోష్ ఫిబ్రవరి 2021 నుంచి సెప్టెంబర్ 2023 వరకు ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కి ప్రిన్సిపాల్‌గా పని చేశారు. 2023 అక్టోబర్ లో అతడ్ని బదిలీ చేసినప్పటికీ.. ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగిన రోజు వరకు అతను ఈ ప్రిన్సిపాల్ గా కొనసాగారు. ఈ సంఘటన తర్వాత డాక్టర్ ఘోష్‌ని ఆర్జీ కర్ హాస్పిటల్‌లో ప్రిన్పిపాల్ గా తొలగించిన గంటల వ్యవధిలో కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ చీఫ్ గా ఘోష్ ని నియమించింది. దీంతో మమతా బెనర్జీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర వివాదాలకు దారి తీసింది.
తాజావార్తలు
-
US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
-
Tribal Boy: అత్యవసర పరిస్థితి.. తాడు పట్టుకుని వాగు దాటిన గిరిజన బాలుడు!
-
AK47 : ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్ ‘నారాయణమ్మ’.. ఈరోజైన వస్తుందా?
-
Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?