Delhi: మంగళవారం ప్రధాని మోడీ గిఫ్ట్‌లు వేలం.. విలువ ఎంతంటే..!
- మంగళవారం ప్రధాని మోడీ గిఫ్ట్‌లు వేలం
- సెప్టెంబర్ 17 నుంచి ఈ వేలం ద్వారా సేల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ మంగళవారం 74వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఇందుకోసం దేశ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రధాని మోడీకి వచ్చిన బహుమతులను సెప్టెంబర్ 17న వేలం వేయనున్నాయి. ఈ మేరకు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Jani Master Wife: జానీ మాస్టర్ భార్య కూడా.. మరో షాకింగ్ విషయం వెలుగులోకి!
Also Read
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
600 బహుమతులు వేలం వేయనున్నట్లు కేంద్రం తెలిపింది. స్పోర్ట్స్ షూ మొదలు వెండి వీణ, రామమందిరం ప్రతిమ వంటి గిఫ్టులు వేలానికి ఉంచనున్నారు. రూ.600 నుంచి రూ.8.26 లక్షల విలువైన వస్తువులు ఉన్నాయి. అన్నింటి విలువ దాదాపు రూ.1.5 కోట్లుగా అంచనా వేస్తున్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Renewable Energy Investors Meet-2024: గ్రీన్ ఎనర్జీ విప్లవం రాబోతోంది: సీఎం చంద్రబాబు
ఈ గిఫ్టులను ఈ-వేలం ద్వారా అమ్మనున్నారు. ఈ-వేలం మంగళవారం ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ప్రకటించారు. నమామి గంగే నిధికి విరాళాలు అందజేస్తూ ఈ-వేలంలో ప్రజలు పాల్గొనాలని కేంద్రమంత్రి కోరారు. ఈ ఏడాది ఆరో విడత వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బహుమతులు వేలం వేయడం 2019లో ప్రారంభించబడింది. ప్రజలు మంగళవారం నుంచి తమకు ఇష్టమైన మెమెంటో కోసం ఈ వేలంలో పాల్గొనవచ్చు. ఆన్లైన్ వేలం అక్టోబర్ 2వ తేదీ వరకు కొనసాగనుంది. ప్రక్రియలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులు అధికారిక వెబ్సైట్ https://pmmementos.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చు మరియు పాల్గొనవచ్చు. దాదాపు ఆరు వందల మెమెంటోలను వేలం కోసం ఉంచారు. వీటిలో విశిష్ట కళాఖండాలు, చక్కగా రూపొందించిన ఆలయ నమూనాలు, హిందూ దేవతలు మరియు పారాలింపియన్ల బూట్లు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Balapur Ganesh Laddu: బాలాపూర్ లడ్డూ వేలంలో ఈసారి కొత్త రూల్..
తాజావార్తలు
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
-
Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని ‘శ్రీ రామ్‌లీలా మహాసంఘ్’ డిమాండ్
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!