Drunk Man: తప్పతాగి 30 అడుగుల డ్రైనేజీలో చిక్కుకున్న వ్యక్తి.. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drunk Man: ఉత్తర్ ప్రదేశ్ నోయిడాలో ఓ తాగుబోతు పోలీసులకు సాయంతో ప్రాణాలతో బయటపడ్డాడు. 30 అడుగుల పొడవున్న డ్రైయినేజీ పైపులో చిక్కుకుపోయాడు. అతడిని రక్షించేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. చివరకు స్థానికుల సాయంతో రక్షించారు. దీనికి సంబంధించిన వీడియోను పోలీసులు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. లక్షకు పైగా వ్యూస్ రాగా, 8 వేల లైక్స్ వచ్చాయి. పోలీసులను నెటిజన్లు ప్రశంసించారు.
Read Also: Lucknow: లక్నోలో దారుణం.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భార్యను చంపి, దొచుకెళ్లిన దుండగులు..
Also Read
తాగిన మత్తులో ఓ వ్యక్తి డ్రైనేజీలో పడిపోయాడు. . డ్రెయిన్పైప్ లోపల నుండి సహాయం కోసం వ్యక్తి కేకలు విన్న స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. రెస్క్యూ టీం డ్రైనేజ్ పైపులోని ప్రవేశించి, వ్యక్తిని బయటకు తీసుకువచ్చేందుకు మార్గం క్లియర్ చేశారు. కొన్ని నిమిషాల తర్వాత వారు అతడిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. 30 అడుగుల పొడవున్న వేగంగా ప్రవహించే డ్రైన్పైప్లో పడిపోయిన మత్తులో ఉన్న వ్యక్తి గురించి తెల్లవారుజామున 112 కాల్‌కు వచ్చిందని, నోయిడా పోలీసులు తర్వగా సంఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల సాయంతో అతడిని విజయవంతంగా రక్షించినట్లు పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!