Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Dmk Quits India Bloc After Tamil Nadu Election Congress Support To Vijay Tvk

INDIA Bloc: ఇండియా కూటమికి డీఎంకే గుడ్‌బై.. బయటకొచ్చినట్లు ప్రకటన

Published Date :May 8, 2026 , 4:26 pm
By Suresh Maddala
  • ఇండియా కూటమికి డీఎంకే గుడ్‌బై
  • కూటమి నుంచి బయటకొచ్చినట్లు ప్రకటన
  • సభలో సీటింగ్ మార్చాలని స్పీకర్‌కు లేఖ
INDIA Bloc: ఇండియా కూటమికి డీఎంకే గుడ్‌బై.. బయటకొచ్చినట్లు ప్రకటన
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పుణ్యమా? అంటూ కాంగ్రెస్‌తో సుదీర్ఘ కాలం కొనసాగిన బంధాన్ని డీఎంకే తెంచుకుంది. ఇండియా కూటమి నుంచి బయటకొచ్చినట్లు డీఎంకే అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా దిగువ సభలో సీటింగ్ అమరికను కూడా మార్చాలని కోరుతూ డీఎంకే ఎంపీ కనిమొళి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ‘‘మారుతున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్‌తో మా పొత్తు ముగిసినందున.. సభలో మా సభ్యులు వారితో పాటు ప్రస్తుత ఆసన పద్ధతిలో కొనసాగడం సముచితం కాకపోవచ్చు.’’ అని లేఖలో డీఎంకే పేర్కొంది.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. విజయ్ నేతృత్వంలోని టీవీకే మాత్రమే 108 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయితే విజయ్ ఆహ్వానం మేరకు వెంటనే కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు తెలిపారు. అయితే ఈ సమయంలో డీఎంకేతో చర్చించకుండానే ఏకపక్షంగా టీవీకేకు మద్దతు తెల్పడంపై అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌తో ఉన్న బంధాన్ని డీఎంకే తెంచుకుంది. ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చినట్లు తెలిపింది. దీంతో తమిళనాడులో వేగంగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి.

Also Read

  • DMK Congress Alliance Breakup: తమిళ రాజకీయాల్లో దశాబ్దాల దోస్తీకి ఎండ్ కార్డ్.. కాంగ్రెస్‌కు డీఎంకే గుడ్‌బై!
  • Nida Khan: టీసీఎస్ మతమార్పిడి కేసు.. పరారీలో ఉన్న నిదా ఖాన్ పోలీసులకు ఎలా చిక్కింది..?
  • TVK Government Formation: తమిళనాడు కోటపై టీవీకే జెండా.. లెఫ్ట్ పార్టీలు, వీసీకే అండతో సీఎం పీఠంపై విజయ్!
  • Mani Shankar Aiyar: ‘‘కాంగ్రెస్‌ది నీచ రాజకీయం’’.. విజయ్‌తో పొత్తుపై సొంత పార్టీ నేత విమర్శలు..
Add as a preferred
source on google

1

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Congress DMK alliance end
  • Congress supports TVK
  • DMK Congress split
  • DMK latest update
  • DMK quits INDIA bloc

తాజావార్తలు

  • INDIA Bloc: ఇండియా కూటమికి డీఎంకే గుడ్‌బై.. బయటకొచ్చినట్లు ప్రకటన

  • Pakistan: బ్రహ్మోస్‌కు పోటీగా ఫతా-3 క్షిపణిని తీసుకొచ్చిన పాకిస్తాన్..

  • DMK Congress Alliance Breakup: తమిళ రాజకీయాల్లో దశాబ్దాల దోస్తీకి ఎండ్ కార్డ్.. కాంగ్రెస్‌కు డీఎంకే గుడ్‌బై!

  • NTR: ఇదెక్కడి లుక్? ఒకే ఒక్క ఫోటోకు సోషల్ మీడియా షేక్!

  • Nida Khan: టీసీఎస్ మతమార్పిడి కేసు.. పరారీలో ఉన్న నిదా ఖాన్ పోలీసులకు ఎలా చిక్కింది..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions