Delhi Liquor Policy Case: లిక్కర్ పాలసీ కేసులో ఎప్పుడు ఏం జరిగింది..? ఎవరెవరు అరెస్ట్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో అరెస్టైన నాలుగో ఆప్ నేత కేజ్రీవాల్, ఆయన కన్నా ముందు ఆ పార్టీకి చెందిన సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ అరెస్ట్ అయ్యారు.
Read Also: Arvind Kejriwal: ఈడీ అరవింద్ కేజ్రీవాల్‌ని ఎందుకు అరెస్ట్ చేసిందంటే..? వివరాలు..
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
ఈ కేసులో కీలక పరిణామాలు:
* నవంబర్ 2021: ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని అమలులోకి తెచ్చింది.
* జూలై 8 2022: ఢిల్లీ చీఫ్ సెక్రటరీ పాలసీలోని ఉల్లంఘనలను లెఫ్టినెంట్ గవర్నర్‌కి నివేదించారు.
* జూలై 22, 2022: ఈ పాలసీపై సీబీఐ విచారణకు లెఫ్టినెంట్ గవర్నర్ సిఫారసు.
* ఆగస్టు 19, 2022: అప్పటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు ముగ్గురిపై సీబీఐ దాడులు.
* ఆగస్ట్ 22, 2022: లిక్కర్ పాలసీపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు.
* సెప్టెంబర్, 2022: ఆప్ కమ్యూనికేషన్ హెడ్ విజయ్ నాయర్‌ని అరెస్ట్ చేసిన సీబీఐ.
* మార్చి 2023: డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిన ఈడీ.
* అక్టోబర్ 2023: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కి ఈడీ తొలి సమన్లు.
* మార్చి 16, 2024: బీఆర్ఎస్ నేత కవితని అరెస్ట్ చేసిన ఈడీ.
* మార్చి 21, 2024: ఢిల్లీ మద్యం కేసులో 9 సార్లు ఈడీ సమన్లకు హాజరుకానీ సీఎం కేజ్రీవాల్. రక్షణ కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ. కేజ్రీవాల్ ఇంటిలో ఈడీ సోదాలు, అరెస్ట్.
తాజావార్తలు
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!