Wayanad landslide: ఆర్మీ సాహసాలపై 3వ తరగతి విద్యార్థి హార్ట్ టచ్ లేఖ
- ఆర్మీ సాహసాలపై 3వ తరగతి విద్యార్థి హార్ట్ టచ్ లేఖ
- ఏదో ఒక రోజు సైన్యంలో చేరతానని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వయనాడ్‌లో ప్రకృతి విలయతాండవం చేసింది. మంగళవారం కొండచరియలు విరిగిపడి 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయాలు పాలయ్యారు. అనంతరం ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగి చేపట్టిన సహాయ చర్యలు భారతీయుల్ని కట్టిపడేస్తున్నాయి. విపత్కర పరిస్థితుల్లో సాహసం చేసి బాధితుల్ని రక్షిస్తున్నారు. అంతేకాకుండా శిథిలాల కింద ఉన్న మృతదేహాలను బయటకు తీస్తున్నారు. ఇంకా సహాయ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్మీ ధైర్యసాహసాలను చూసిన ఓ చిన్నారి చలించిపోయాడు. వారిని ఉద్దేశించి మూడో తరగతి విద్యార్థి రాసిన లేఖ ఇప్పుడు హృదయాలను కదిలిస్తోంది.
ఇది కూడా చదవండి: Ram Mohan Naidu: దివ్యాంగుల సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి..
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
డియర్ ఇండియన్ ఆర్మీ అంటూ సంభోదిస్తూ లేఖ రాశాడు. వయనాడ్‌లో మీరు చేస్తున్న సాహసాలను చూసి చలించిపోయాను. ఏదో ఒక రోజు సైన్యంలో చేరాలని కోరుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. మిమ్మల్ని చూసి గర్వంగా మరియు సంతోషంగా ఉన్నట్లు మలయాళంలో AMLP స్కూల్ విద్యార్థి రేయాన్ రాశాడు.
ఇది కూడా చదవండి: Tollywood: ఒక్క క్లిక్.. మూడు అదిరిపోయే సినిమా అప్ డేట్స్..
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!