DCGI: గుడ్‌న్యూస్.. చిన్నారుల వ్యాక్సిన్‌కు అనుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది… ఇక, క్రమంగా ఏజ్ గ్రూప్‌ను తగ్గిస్తూ.. వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగిస్తోంది ప్రభుత్వం.. ఈ నేపథ్యంలో చిన్నారుల వ్యాక్సిన్‌పై గుడ్‌న్యూస్ చెప్పింది డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)… సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన కోవోవాక్స్ కొవిడ్ టీకాకు అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది డీసీజీఐ. ఈ విషయాన్ని సీరం సీఈవో అదర్ పునావాలా తెలిపారు.. 12 ఏళ్లు పైబడిన వారందరికి వ్యాక్సిన్ వేసేందుకు డీసీజీఐ అనుమతి ఇచ్చిందని ప్రకటించారు.. కాగా, కోవోవాక్స్ టీకా 18 సంవత్సరాలు అంతకంటే తక్కువ వయసున్న వారికి అందుబాటులోకి వచ్చిన నాల్గో టీకాగా నిలిచిన విషయం తెలిసిందే..
Read Also: Goa: ఫలితాలపై ఉత్కంఠ.. క్యాంపులకు అభ్యర్థులు..
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
గ్లోబల్ ట్రయల్స్‌లో కోవోవాక్స్ 90 శాతం కంటే ఎక్కువ సామర్థ్యాన్ని ప్రదర్శించింది. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా బ్రాండ్ కోవోవాక్స్ భారతదేశంలో బ్రిడ్జింగ్ అధ్యయనాలను పూర్తి చేసింది. 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు DCGI ద్వారా అత్యవసర వినియోగ అధికారాన్ని మంజూరు చేసింది. ఇటీవల, సబ్జెక్ట్ నిపుణుల కమిటీ 12 నుండి 17 సంవత్సరాల మధ్య కోవోవాక్స్‌కు అత్యవసర వినియోగ అధికారాన్ని సిఫార్సు చేసింది. అంతకు ముందు, డీసీజీఐ గత సంవత్సరం డిసెంబరు 28న పెద్దలకు అత్యవసర పరిస్థితుల్లో పరిమిత ఉపయోగం కోసం Covovaxని ఆమోదించింది. ఇటీవల సీడీఎస్‌సీవో కొవిడ్-19 సబ్జెక్ట్ నిపుణుల కమిటీ ఇటీవల సిఫారు చేసింది. ఈ క్రమంలో తాజాగా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!