Durga Puja In Kolkata: పశ్చిమ బెంగాల్లో దుర్గా పూజపై కొనసాగుతున్న డైలమా
- పశ్చిమ బెంగాల్లో దుర్గా పూజపై కొనసాగుతున్న డైలమా..
- ట్రైనీ డాక్టర్‌పై హత్యతో పూజకు దూరంగా ఉండాలని నిర్ణయం..
- ప్రభుత్వం ఇచ్చిన రూ. 85 వేల గ్రాంట్ ను వెనక్కి పంపిన పూజ కమిటీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Durga Puja In Kolkata: దుర్గా పూజకు కేవలం మరో 15 రోజుల సమయం మాత్రమే ఉంది. కానీ ఈ సంవత్సరం పండుగ ఉత్సాహం తగ్గినట్లు అనిపిస్తుంది. బెంగాలీలకు దుర్గాపూజ అనేది ఒక పండుగ మాత్రమే కాదు- ఇది వారి గుర్తింపు. అయితే, ఈ సంవత్సరం కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగిన తరువాత తీవ్ర సంక్షోభం ఏర్పడింది.
Read Also: Musi River Area: చైతన్యపురి, సత్యనగర్ లో ఉద్రిక్తత.. మార్కింగ్ ప్రక్రియపై ఆందోళన..
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
ఆగస్టు 9వ తేదీన ట్రైనీ డాక్టర్ హత్యతో కోల్‌కతాలో నిరసనలు కొనసాగుతుంది. దుర్గా పూజ ఉత్సవాలను తిరిగి నిర్వహించాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగిన తర్వాత మాత్రమే ఉత్సవాల్లో పాల్గొంటామని కోల్‌కతా ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. బాధితురాలు కుటుంబ సభ్యులకు సంఘీభావంగా ఈ వేడుకలను విరమించుకోవాలని వారు నిర్ణయించుకున్నారు.
Read Also: Devara : తెలుగు ఆడియెన్స్ పై సైఫ్ అలీఖాన్ కీలక వ్యాఖ్యలు..
కాగా, ప్రతి సంవత్సరం బెంగాల్ అంతటా దుర్గా పూజ నిర్వహించే కమ్యూనిటీ క్లబ్‌లకు రాష్ట్ర గ్రాంట్ అందించబడుతుంది. ఈ ఏడాది ఆ గ్రాంట్ ను రూ.85 వేలకు పెంచారు. అయితే, ఆర్జీ కర్ ఘటనకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక దుర్గా పూజ కమిటీలు ప్రభుత్వ సహాయన్ని తిరస్కరించాలని నిర్ణయించుకున్నాయి. ఇందులో భాగంగానే పశ్చిమ బెంగాల్ లోని మహాజాతి నగర్ దుర్గా ఉత్సబ్ కమిటీ, నేతాజీ నగర్ సర్బోజనిన్ దుర్గా పూజ కమిటీ, శక్తి సంఘ్, అపనాదర్, అబాహానీ క్లబ్, భద్రకాళి బౌథాన్ సంఘ్ దుర్గా పూజ కమిటీల సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్ ను తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించారు.
తాజావార్తలు
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!