Cockroach Janta Party: 2 కోట్ల ఫాలోవర్లు, 2 వేల మంది కూడా రాలే..”కాక్రోచ్ జనతా పార్టీ” ఫ్లాప్ షో..
- సోషల్ మీడియాలో 2 కోట్లకు పైగా ఫాలోవర్లు..
- ఆందోళనకు 2 వేల మంది కూడా రాలే..
- కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు స్పందన కరువు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cockroach Janta Party: సోషల్ మీడియా సెన్సేషన్ ‘‘కాక్రోచ్ జనతా పార్టీ’’ శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి దాని వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కూడా వచ్చారు. ఈ ఆందోళనకు ముందు పోలీసులు పర్మిషన్‌పై రాజకీయ నడిచింది. విదేశాల్లో ఉంటున్న ధ్రువ్ రాఠీ వంటి వారు ఈ సమావేశానికి యువత హాజరుకావాలని పిలుపునిచ్చారు. ప్రకాష్ రాజ్, సోనమ్ వాంగ్‌చుక్ వంటి వారు కూడా దీనికి మద్దతు తెలపడంతో ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు, ఈ నిరసన నేపథ్యంలో ఢిల్లీలో భారీగా పోలీసులు మోహరించారు.
సోషల్ మీడియాలో తక్కువ సమయంలోనే 2.2 కోట్ల మంది ఫాలోవర్లను సంపాదించిన కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే, శనివారం ఆందోళన కార్యక్రమానికి మాత్రం పట్టుమని 2000 మంది కూడా హాజరుకాలేదు. సోషల్ మీడియాలో భారీ హైప్ ఇచ్చి, గ్రౌండ్లో మాత్రం బొద్దింకలు చతికిలపడ్డాయి. 2 కోట్ల మంది ఫాలోవర్లు ఉండీ, దాని వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఇచ్చిన పిలుపుకు కనీస స్పందన కరువైంది. దీంతో సాధారణ నెటిజన్లు ఈ ఫాలోవర్లు ఎవరు? ఎక్కడ ఉన్నారు..? అని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మంది ఫాలోవర్లలో 0.1 శాతం మంది కూడా రాలేదని ఎద్దేవా చేస్తున్నారు.
Also Read
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
ఇదిలా ఉంటే, ఈ సమావేశానికి సోనమ్ వాంగ్‌చుక్ హాజరై, మద్దతు తెలిపారు. అభిజిత్ దీప్కే మాట్లాడుతూ.. పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాను ఇండియా వస్తే జైలులో వేస్తారని తన తల్లి ఎంతగానే ఏడ్చిందని అన్నారు. నీట్ పేపర్ లీక్‌పై జరిగిన ఈ కార్యక్రమానికి విద్యా్ర్థుల తల్లిదండ్రులు కూడా హాజరుకాలేదని నెటిజన్లు ఎత్తిచూపుతున్నారు.
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
-
Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
-
Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!