UP Video: సీఎం యోగిని కలిసిన చిన్నారి.. ఏం కోరిక కోరిందంటే..!
- సీఎం యోగిని కలిసిన చిన్నారి
- వినతిపత్రం ఇచ్చిన చిన్నారి
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చిన్నారులతో చాలా సరదాగా గడుపుతుంటారు. ఎక్కడికెళ్లినా చిన్నారులు కనిపించారంటే చాక్లెట్లు ఇస్తుంటారు. ఆ మధ్య ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఒక బుడ్డోడితో మాట్లాడుతూ ఏం కావాలని అడిగితే ముఖ్యమంత్రి చెవిలో ‘చిప్స్’ కావాలని అడిగాడు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అయింది.
ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Also Read
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రతి సోమవారం లక్నోలో యోగి ఆదిత్యనాథ్ ‘‘జనతా దర్శన్’ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ప్రజలను నేరుగా కలిసి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ఒక చిన్నారి వినతిపత్రం తీసుకుని ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చింది. అర్జీ తీసుకున్న యోగి.. ఏం కావాలని అడిగితే పాఠశాల ప్రవేశం కల్పించేలా సాయం చేయాలని కోరింది. ఈ సందర్భంగా చిన్నారితో చాలా సేపు మాట్లాడి చాక్లెట్ ఇచ్చారు. సంభాషణ అనంతరం పాఠశాలలో ప్రవేశం లభించేలా చూడాలని అధికారులకు యోగి ఆదేశించారు.

యోగి ఆదిత్యనాథ్‌ను కలిసిన తర్వాత చిన్నారి తల్లి ఫరా ముషారఫ్ మాట్లాడుతూ.. ‘‘మా అమ్మాయికి లోరెటో కాన్వెంట్ స్కూల్‌లో ప్రవేశం కల్పించమని కోరడానికి ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చాము. ముఖ్యమంత్రి ముందు తమ కుమార్తె ఒక పద్యం వినిపించింది. ఆమెకు బడికి వెళ్లాలని చాలా ఆసక్తిగా ఉందని సీఎం అన్నారు. ఆమెకు ఆ పాఠశాలలో ప్రవేశం లభిస్తుందని హామీ ఇచ్చారు.’’ అని వెల్లడించింది. ఇక చిన్నారి అనాబి అలీ మాట్లాడుతూ. ‘‘నేను ముఖ్యమంత్రి యోగి గారిని కలిసి లోరెటో కాన్వెంట్ పాఠశాలలో నాకు ప్రవేశం కల్పించమని అభ్యర్థించాను.’’ అని తెలిపింది.
#WATCH | Lucknow | After meeting UP CM Yogi Adityanath during 'Janta Darshan', Anabi Ali says, "I met CM Yogi ji and requested him to get me admission in Loreto Convent school." https://t.co/cNAfXf9CnB pic.twitter.com/glX4BSfm70
— ANI (@ANI) February 2, 2026
#WATCH | Lucknow | Uttar Pradesh CM Yogi Adityanath's heartwarming interaction with a child seeking school admission during 'Janta Darshan'.
After the interaction, the CM ordered his officials to ensure the child gets school admission. pic.twitter.com/G4mfDvisne
— ANI (@ANI) February 2, 2026
తాజావార్తలు
-
OG 2 : పవర్ స్టార్ట్ ఫ్యాన్స్ ఓపిక పట్టాల్సిందే.. OG2 ఇప్పట్లో లేనట్టేనా?
-
Sobhita Dhulipala: ఎవరికీ తెలియని సీక్రెట్ ని పంచుకున్న శోభిత.. షాక్ అవుతున్న నెటిజెన్స్
-
Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్‌ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!