Delhi: నేను తీవ్రవాదిని కాదు.. బెయిల్ ఇవ్వండి: కేజ్రీవాల్
- కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై సీబీఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు..
- లిక్కర్ కుంభకోణం కేసులో ఆరెస్టైన కేజ్రీవాల్ బెయిల్ కోసం పిటిషన్..
- నేను తీవ్రవాదిని కాదు.. బెయిల్ ఇవ్వండి: అరవింద్ కేజ్రీవాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టైన కేజ్రీవాల్ పిటిషన్‌పై జూలై 17వ తేదీన విచారణ జరగనుంది. ముఖ్యమంత్రి పిటిషన్‌పై గురువారం స్వల్ప విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ తనకు ఉపశమనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. తాను ఉగ్రవాదిని కాదని కూడా అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ కూడా అదే కోర్టులో సీబీఐ అరెస్ట్, రిమాండ్‌ను సవాలు చేశారు. ఆరోపించిన మద్యం కుంభకోణంలో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు.. ED కేసులో దిగువ కోర్టు నుంచి బెయిల్ పొందారు.. అయితే, ఢిల్లీ హైకోర్టు దానిని నిలిపివేయడంతో ఆ తర్వాత ఆయనను సీబీఐ అరెస్ట్ చేసింది. అలాగే, మరోసారి కేజ్రీవాల్ బుధవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
Read Also: Telangana: TGPSC వద్ద ఉద్రిక్తత.. BJYM కార్యకర్తలు అరెస్ట్..
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ఇక, జస్టిస్ నీనా బన్సల్ కృష్ణతో కూడిన ధర్మాసనం ముందు కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. ఈడీ కేసులో ట్రయల్ కోర్టు నుంచి బెయిల్ వచ్చింది.. ఆ తర్వాతే మళ్లీ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారని సింఘ్వీ చెప్పారు. కేజ్రీవాల్ ప్రకటిత నేరస్థుడు లేదా ఉగ్రవాది కాదు.. మధ్యంతర ఉపశమనం కోసం బెయిల్ అడుగుతున్నాను అంటూ కేజ్రీవాల్ తరపు లాయర్ అభిషేక్ మను సింఘ్వీ పేర్కొన్నారు. సీబీఐ తరపు న్యాయవాది అడ్వకేట్ డీపీ సింగ్ బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ.. అతను అరెస్టును సవాలు చేశాడు.. ఇది ఇప్పటికే పెండింగ్‌లో ఉంది అని వెల్లడించారు.
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!