Cloudburst in Uttarakhand: ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్.. కొట్టుకుపోయిన గ్రామం!
- ఉత్తరాఖండ్‌లో బీభత్సం సృష్టించిన వరదలు..
- ఒక్కసారిగా విరుచుకుపడ్డ గంగా నది..
- ధరావలీ గ్రామాన్ని ముంచెత్తిన వరదలు..
- కుప్పకూలిన ఇళ్లు, శిథిలాల కింద పలువురు..
- ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cloudburst in Uttarakhand: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మరోసారి ప్రకృతి ప్రకోపాన్ని చూపించింది. హర్సిల్ ప్రాంతానికి సమీపంలోని గంగోత్రీ పరిధిలోని ధరావలి గ్రామంలో భారీ క్లౌడ్ బరస్ట్ చోటు చేసుకుంది. ఈ ఘటనతో కొండచరియలు విరిగిపడి గ్రామంపైకి దూసుకు రావడంతో ఒక్కసారిగా ఆ ఊరు మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. ఇక, కొండచరియల కింద పలువురు గ్రామస్థులు చిక్కుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఉత్తరకాశీ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ ఆర్య అధికారిక ప్రకటన రిలీజ్ చేశారు. క్లౌడ్ బరస్ట్ కారణంగా గ్రామంలో భారీ నష్టం జరిగింది. దీని వల్ల పలు ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పుకొచ్చారు. అయితే, పరిస్థితిని అంచనా వేసేందుకు అధికారులు సంఘటనా స్థలానికి ఇప్పటికే చేరుకుని.. రక్షణ చర్యలు తక్షణమే చేపట్టారు.
Read Also: Daddy Movie: ‘డాడీ’లో చిరంజీవి కూతురు ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?
Also Read
- సొంతిల్లు లేని వారికి గుడ్‌న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
- Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
- S. Jaishankar: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి.. బ్రిక్స్ దేశాలకు జైశంకర్ కీలక సందేశం
- DILRMP 3.0: ఇకపై మీ భూమికి కూడా 'ఆధార్' లాంటి నెంబర్.. కేంద్రం సరికొత్త పథకం ప్రారంభం.!
అలాగే, అప్రమత్తమైన రెస్క్యూ టీమ్స్ హెలికాప్టర్లు, స్థానిక వనరులతో సహాయక చర్యలు చేపట్టారు. కొండచరియల కింద చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో వర్షాలు భారీగా కురుస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే, అధికారులు, స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పరిస్థితి నియంత్రణలోకి వచ్చే వరకు సహాయక చర్యలు నిరంతరంగా కొనసాగుతాయని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ ఆర్య వెల్లడించారు.
BREAKING: Dehradun: Massive flood in the Khir Ganga river in Uttarkashi. Water carrying silt cascades into Tharali village. Many feared trapped. Disaster teams rushed. pic.twitter.com/wtXVrqYBzL
— Rahul Shivshankar (@RShivshankar) August 5, 2025
తాజావార్తలు
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్‌బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
-
సొంతిల్లు లేని వారికి గుడ్‌న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
-
Kuldeep Yadav: 10 వికెట్స్ పడగొట్టిన కుల్దీప్ యాదవ్.. గౌతమ్ గంభీర్ చూస్తున్నాడా?
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!