MP: క్రమశిక్షణే మారణశాసనం అయింది.. ప్రిన్సిపాల్‌ను చంపిన విద్యార్థి
- మధ్యప్రదేశ్‌లో దారుణం
- ప్రిన్సిపల్‌ను చంపిన విద్యార్థి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. విద్యాబుద్ధులు నేర్పించే గురువునే చంపాడు ఓ విద్యార్థి. ఛతర్‌పుర్ జిల్లాలోని ధమోరా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్‌కే సక్సేనా (55) ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ప్రిన్సిపాల్ బాత్రూమ్‌కు వెళ్లారు. కాపు కాసిన 12వ తరగతి విద్యార్థి ఆయన బయటకు రాగానే ఒక్కసారిగా కాల్పులకు బెగబడ్డాడు. తలలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో సక్సేనా అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అనంతరం మరో స్నేహితుడితో స్కూటర్‌పై పారిపోయారు. సక్సేనా ఐదేళ్లుగా పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తున్నారని విద్యాశాఖ అధికారి తెలిపారు. విద్యార్థులను మందలించినందుకే ఈ ఘోరానికి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఐపీఎల్ 2025లో అన్ని జట్ల హెడ్ కోచ్‌లు వీళ్లే..
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
- Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
కుట్రలో భాగంగానే సక్సేనా హత్యకు గురైనట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. స్కూల్‌లో కొందరు ఒత్తిడి చేస్తున్నారని.. తప్పుడు పనులు చేసేందుకు ఒప్పుకోకపోవడం వల్లే చంపేశారని పేర్కొన్నారు. కుట్ర పన్నిన వాళ్లను పట్టుకోవాలని పోలీసులను కుటుంబ సభ్యులు కోరారు.
ఇది కూడా చదవండి: Delhi: తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. విద్యాసంస్థలు కేటాయించిన కేంద్రం
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!