Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Charlie Kirk Shot Dead Utah Rally Operation Sindoor Visa Controversy

Charlie Kirk: “ఆపరేషన్ సిందూర్” గురించి హత్యకు గురైన చార్లీ కిర్క్ ఏమన్నారంటే..

Published Date :September 11, 2025 , 3:32 pm
By Venu Goapl Reddy
  • హత్యకు గురైన ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్..
  • ఆపరేషన్ సిందూర్ గురించి కీలక వ్యాఖ్యలు..
Charlie Kirk: “ఆపరేషన్ సిందూర్” గురించి హత్యకు గురైన చార్లీ కిర్క్ ఏమన్నారంటే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Charlie Kirk: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి మద్దతుదారు, సన్నిహతుడిగా పరిగణించే చార్లీ కిర్క్ హత్యకు గురయ్యారు. ఉటా లోని యూనివర్సిటీ ప్రాంగణంలో వేలమంది ఆయన ప్రసంగాన్ని వినేందుకు గుమిగూడిన క్షణంలో ఆయనపై కాల్పులు జరిపారు. ట్రంప్ కిర్క్‌ను ‘‘అమెరికాకు అంకితమైన దేశభక్తుడు’’గా కొనియాడారు. ఆయన మరణం అమెరికాకు చీకటి క్షణంగా అభివర్ణించారు.

అయితే, మే నెలలో జరిగిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ గురించి ఆ సమయంలో కిర్ల్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత, నాలుగు రోజుల పాటు జరిగిన భారత్-పాక్ యుద్ధం గురించి కిర్ల్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ ‘‘చంచలమైన దేశం’’గా అభివర్ణించారు. మరోవైపు భారతీయ వర్కర్ల వల్ల అమెరికన్లకు ఉద్యోగాలు దొరకడం లేదని అన్నారు.

Read Also: Seethakka: వాళ్లు కావాలనే సరఫరా చేయడం లేదు.. యూరియా పంపిణీపై మంత్రి సీతక్క ఫైర్…

ఆపరేషన్ సిందూర్ తర్వాత భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను చార్లీ కిర్క్ తన పాడ్‌కాస్ట్‌లో ప్రస్తావించారు. ఈ వివాదంలో అమెరికా ప్రమేయం ఉందనే వాదనను ఆయన తోసిపుచ్చారు. ప్రతీ సమస్య అమెరికా సమస్యనా?? అని ప్రశ్నించారు. యూట్యూబ్‌లో 4 మిలియన్ సబ్‌స్క్రైబర్లు ఉన్న కిర్క్, మే 8న ఈ అంశంపై ఒక వీడియో చేశారు. ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడుతూ.. ‘‘ పాకిస్తాన్ 100 శాతం ముస్లిం దేశం, వారు బిన్ లాడెన్‌కు ఆశ్రయం ఇచ్చారు. భారతదేశంలో హిందువులు ఎక్కువ. వారు ఒకరినొకరు పెద్దగా ఇష్టపడరు’’ అని అన్నారు. కాశ్మీర్‌లో పర్యాటకులపై ముస్లిం ఉగ్రవాద దాడి జరిగింది, దీనికి పాకిస్తాన్‌తో సంబంధం ఉన్నట్లు అనిపిస్తోంది, కాబట్టి భారత్ కోపంగా ఉందని కిర్క్ అన్నారు. భారత్, పాకిస్తాన్ అణ్వాయుధ దేశాలైనప్పటికీ, ఈ సంఘర్షణ అణుయుద్ధానికి దారి తీయదని ఆయన చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • anti-immigration stance
  • Charlie Kirk
  • H-1B visa controversy
  • India-Pakistan conflict
  • India-US Relations

తాజావార్తలు

  • Hyderabad: హైకోర్టు జోన్‌-2 పనులకు శంకుస్థాపన..!

  • RCB vs CSK Playing 11: ఫామ్‌లో ఆర్‌సీబీ, సీఎస్‌కేకు విజయం తప్పనిసరి.. హెడ్ టు హెడ్, ప్లేయింగ్ 11 ఇదే!

  • Khawaja Asif: తినడానికి తిండి లేదు కానీ.. కోల్‌కతాపై దాడి చేస్తారట! పాక్ రక్షణ మంత్రి “బలుపు” మాటలు..

  • Rashmika Mandanna : రష్మిక బర్త్ డే స్పెషల్.. జయమ్మకు రణబాలి టీమ్ సర్ప్రైజ్ గిఫ్ట్

  • AP High Court: విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు అనుమతి లేదు.. అధికారులకు హైకోర్టు ఆదేశం!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions