Cervical Cancer Vaccine: గుడ్ న్యూస్.. 4 నెలల్లో అందుబాటులోకి గర్భాశయ క్యాన్సర్ నిరోధక వ్యాక్సిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cervical Cancer Vaccine Could Be Developed In India by April-May 2023: మహిళ మరణాలకు కారణం అవుతున్న కాన్సర్లలో సర్వికల్ క్యాన్సర్( గర్భాశయ ముఖద్వార క్యాన్సర్) ఒకటి. దీన్ని అరికట్టేందుకు వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తోంది భారత్. అయితే ఈ వ్యాక్సిన్ విషయంలో గుడ్ న్యూస్ చెప్పారు కోవిడ్ వర్కింగ్ గ్రూప్, నేషనల్ టెక్నికల్ అడ్వైసరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ చీఫ్ డాక్టర్ ఎన్కే అరోరా. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కు కారణం అవుతున్న హ్యూమన్ పాపిల్లోమా వైరస్(హెచ్పీవీ) నివారణకు సెర్వవాక్ వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తోంది. అయితే వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని డాక్టర్ అరోరా వెల్లడించారు.
Read Also: Nitish Kumar: తేజస్వీ యాదవ్‌కు అధికారం.. నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు..
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
అంతర్జాతీయ వ్యాక్సిన్ల ధరలో కేవలం పదోవంతు ధరతోనే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన వెల్లడించారు. ఇప్పటికే భారతదేశంలో రెండు మూడు కంపెనీలు వ్యాక్సిన్ తయారు చేసే పనిలో ఉన్నాయని.. అయితే సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇప్పటికే వ్యాక్సిన్ అనుమతులను పొందిందని అన్నారు. 2023 ఏప్రిల్-మే నెలల్లో భారతీయుల కోసం అందుబాటులోకి వస్తుందని అన్నారు. రాబోయే కొన్ని నెలల్లో ఈ వ్యాక్సిన్ తయారు చేస్తున్న కొన్ని దేశాల సరసన భారత్ నిలువనుంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏడాది దాదాపుగా 80,000 గర్భాశయ క్యాన్సర్ కేసులు వస్తున్నాయని డాక్టర్ అరోరా తెలిపారు. ప్రపంచంలోనే గర్భాశయ క్యాన్సర్ వల్ల భారతదేశంలోనే ఎక్కువ మంది మరణిస్తున్నారని అన్నారు. గడిచిన 24 గంట్లలో గర్భాశక క్యాన్సర్ వల్ల మనదేశం 95-100 మంది మహిళలను కోల్పోయిందని అన్నారు. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ఈ క్యాన్సర్లకు కారణం అవుతుందని అన్నారు. 9-14 మధ్య ఉన్న బాలికలకు జాతీయ ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో హెచ్పీవీ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Red Magic 12 Pro+: 8,400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+.. RGB లిక్విడ్ కూలింగ్‌తో కొత్త గేమింగ్ ఫోన్!
-
IND vs WI 2nd T20: నేడు భారత్, వెస్టిండీస్ రెండో టీ20.. పిచ్ రిపోర్ట్, వాతావరణం, ప్లేయింగ్ 11 ఇదే!
-
Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
-
NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
-
CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!