జికా వైరస్ కలకలం.. మహారాష్ట్రకు సెంట్రల్ టీమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా సెకండ్ వేవ్ పూర్తిగా అదుపులోకి వచ్చింది లేదు.. మరోవైపు థర్డ్ వేవ్ భయలు వెంటాడుతున్నాయి.. ఇక, కొత్త కొత్త వేరియంట్లు వెలుగుచూస్తూనే ఉన్నాయి… మరోవైపు కేరళ లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికే జికా వైరస్ కేసులు నమోదు కాగా.. ఇప్పుడు మహారాష్ట్రలో జికా వైరస్ కేసు వెలుగు చూసింది.. దీంతో.. దానిపై ప్రత్యేక దృష్టి సారించిన కేంద్రం.. వెంటనే కొంత మంది వైద్య నిపుణుల బృందాన్ని మహారాష్ట్రకు పంపించింది.. జికా వైరస్, అక్కడి పరిస్థితులపై ఆ వైద్య బృందం అధ్యయనం చేసి, ప్రజారోగ్యానికి అవసరమైన సిఫార్సులను చేస్తుందని అధికారులు చెబుతున్నారు. హార్డింగ్ మెడికల్ కాలేజీకి సంబంధించిన గైనకాలజిస్ట్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ నుంచి ఓ ఎంటమాలిజిస్ట్.. కూడా ఈ టీమ్‌లో సభ్యులుగా ఉన్నారు.. మొత్తంగా ముగ్గురు ఆ టీమ్‌లో ఉన్నారు.. కాగా, ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో జికా వైరస్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.
Also Read
- Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
- Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
- Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
- Shah Jahan Daughters: షాజహాన్ తన ముగ్గురు కుమార్తెలకు ఎందుకు పెళ్లిళ్లు చేయలేదు.? అసలు కారణం ఇదేనా.?
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
-
Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
-
Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
-
Heavy Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అలర్ట్
-
Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!