Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Central Home Minister Amit Shah Dinner With Bcci President Ganguly

West Bengal: గంగూలీ ఇంట్లో డిన్నర్ చేసిన అమిత్‌ షా

Published Date :May 6, 2022 , 9:13 pm
By Ramesh Nalam
West Bengal: గంగూలీ ఇంట్లో డిన్నర్ చేసిన అమిత్‌ షా
  • Follow Us :
  • google news
  • dailyhunt

పశ్చిమ బెంగాల్ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీకి ఇంటికి వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అమిత్‌షా కలయిక కారణంగా గంగూలీ బీజేపీలో చేరతారా అనే అంశం హాట్ టాపిక్‌గా మారింది. అయితే త‌న ఇంటికి వ‌చ్చిన అమిత్ షాకు గంగూలీ సాద‌రంగా ఆహ్వానం ప‌లికారు. ఆ త‌ర్వాత బీజేపీ నేత‌ల స‌మ‌క్షంలోనే ప‌లు అంశాల‌పై వీరిద్దరూ చ‌ర్చించుకున్నారు. ఆ త‌ర్వాత గంగూలీ ఇంట్లోనే ఆయ‌న‌తో క‌లిసి అమిత్ షా డిన్నర్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నిజానికి గంగూలీని బీజేపీలోకి తేవాలని ఆ పార్టీ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. గత ఏడాది పశ్చిమ బెంగాల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, ఆయనను పార్టీలోకి తేవాలని బీజేపీ ప్రయత్నించింది. బెంగాల్‌లో బీజేపీ గెలిస్తే గంగూలీకి ముఖ్యమంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆ సమయంలో గంగూలీ బీజేపీలో చేరకపోవడంతో ఊహాగానాలకు చెక్ పడింది. కట్ చేస్తే అమిత్‌ షా తాజాగా గంగూలీ ఇంటికి వెళ్లడంతో మళ్లీ ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. కాగా గంగూలీ, అమిత్ షాల తాజా భేటీకి కారణం ఉందని.. గంగూలీ భార్య డోనా గంగూలీ శుక్రవారం కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న ఒక కార్యక్రమంలో నాట్యం చేయగా.. ఈ కార్యక్రమానికి అమిత్ షా హాజరయ్యారని తెలుస్తోంది. అనంతరం డోనా గంగూలీ ఆహ్వానం మేరకు అమిత్‌ షా గంగూలీ నివాసానికి వెళ్లారని వార్తలు వస్తున్నాయి.

Union Home Minister Amit Shah met with BCCI chief Sourav Ganguly and had dinner with him at his residence in Kolkata, West Bengal pic.twitter.com/dCn3TkgsT1

— ANI (@ANI) May 6, 2022

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amit Shah
  • Bharatiya Janata Party
  • Ganguly
  • West Bengal

తాజావార్తలు

  • Iran Attack: హిందూ మహాసముద్రంలోని ‘డియాగో గార్సియా’పై ఇరాన్ దాడి.. రెండు క్షిపణుల ప్రయోగం..

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • Iranian oil: ఇరాన్‌ చమురుపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా.. ఏప్రిల్ 19 వరకు అమలు..

  • SBI: ఎస్‌బీఐకి బిగ్ షాక్.. రూ.6,338 కోట్ల పన్ను కట్టాలని నోటీసులు..

  • Astrology: మార్చి 21, శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..

ట్రెండింగ్‌

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions