Union cabinate: నేడు కేంద్ర కేబినెట్ కీలక భేటీ.. పలు అంశాలపై చర్చ
- నేడు మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర కేబినెట్ సమావేశం..
- జమిలి ఎన్నిక బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union cabinate: ఢిల్లీలో ఈరోజు (డిసెంబర్ 12) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. అలాగే ఒకే దేశం.. ఒకే ఎన్నిక డ్రాఫ్ట్ బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. జమిలీ ఎన్నికలపై సర్వత్రా చర్చ కొనసాగుతున్న వేళ మంత్రి వర్గా సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో ఎలాటి నిర్ణయాలు తీసుకుంటారనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.
Read Also: Manchu Vishnu: మంచు విష్ణుకు పోలీసులు వార్నింగ్?
Also Read
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
- Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
కాగా, గత నెల 25వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేబినెట్ పాన్ 2.0కి ఆమోదం లభించింది. కనెక్టివిటీకి సంబంధించిన మూడు ప్రధాన రైల్వే ప్రాజెక్టులకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే, అక్టోబర్ 3వ తేదీన మరాఠీ, పాలీ, ప్రాకృతం, అస్సామీ, బెంగాలీ భాషలకు శాస్త్రీయ హోదాను కేంద్ర ప్రభుత్వం కల్పించింది. అయితే, ప్రస్తుతం జరిగే కేబినెట్ మీటింగ్లోనూ పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..