CBSE Class 10 Exam: 10-12వ తరగతి పరీక్షల తేదీలను ప్రకటించిన సీబీఎస్ఈ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CBSE Class 10 Exam: సీబీఎస్ఈ 10 తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ తేదీలను ప్రకటించింది. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు పదో తరగతి ఎగ్జామ్ ఉంటాయని, అలాగే 12వ తరగతి ఎగ్జామ్స్ ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు ఉంటాయని తెలిపింది.
CBSE క్లాస్ 10 బోర్డ్ ఎగ్జామ్ 2024 డేట్‌షీట్:
Also Read
- Railway Group D Recruitment 2026: నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త.. 30 వేల పోస్టులతో నోటిఫికేషన్..!
- Rahul Gandhi: పండుగల సమయం.. ర్యాలీ వాయిదా వేయండి.. రాహుల్‌గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
- Minister Aadhav Arjuna vs Dhanush: హీరో ధనుష్‌పై టీవీకే మంత్రి సంచలన వ్యాఖ్యలు.. మాకు తెలియదనుకుంటున్నావా..?
- Indian Curries in TasteAtlas Top 50: ప్రపంచంలోనే టాప్ 50 టేస్టీ కూరల్లో 8 భారత్‌వే.. సత్తా చాటిన ఇండియన్ వంటకాలు
ఫిబ్రవరి 19: సంస్కృతం, బెంగాలీ, తమిళం, తెలుగు, గుజరాతీ, మరాఠీ, ఉర్దూ కోర్సు A, ఉర్దూ కోర్సు B, మణిపురి, ఫ్రెంచ్
ఫిబ్రవరి 21: హిందీ కోర్సు A, హిందీ కోర్సు B
ఫిబ్రవరి 26: ఇంగ్లీష్ కమ్యూనికేటివ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు లిటరేచర్
మార్చి 2: సైన్స్
మార్చి 7: సోషల్ సైన్స్
మార్చి 11: మ్యాథమెటిక్స్ స్టాండర్డ్, మ్యాథమెటిక్స్ బేసిక్
మార్చి 13: కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, AI
CBSE క్లాస్ 12 బోర్డ్ ఎగ్జామ్ 2024 డేట్‌షీట్:
ఫిబ్రవరి 19: హిందీ ఎలక్టివ్, హిందీ కోర్
ఫిబ్రవరి 22: ఇంగ్లీష్ ఎలక్టివ్, ఇంగ్లీష్ ఎలక్టివ్ CBSE (ఫంక్షనల్ ఇంగ్లీష్), ఇంగ్లీష్ కోర్
ఫిబ్రవరి 26: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
ఫిబ్రవరి 27: కెమిస్ట్రీ
ఫిబ్రవరి 29: జియోగ్రఫీ
మార్చి 4: ఫిజిక్స్
మార్చి 9: మాథమెటిక్స్, అప్లైడ్ మాథమెటిక్స్
మార్చి 12: ఫిజికల్ ఎడ్యుకేషన్
మార్చి 14: పంజాబీ, బెంగాలీ, తమిళం, తెలుగు, సింధీ, మరాఠీ, గుజరాతీ, మొదలైనవి (మరియు ఇతర ప్రాంతీయ భాషలు)
మార్చి 15: సైకాలజీ
మార్చి 18: ఎకనామిక్స్
మార్చి 19: బయోలజీ
మార్చి 22: పొలిటికల్ సైన్స్
మార్చి 23: అకౌంటెన్సీ
మార్చి 26: ఉర్దూ ఎలెక్టివ్, సంస్కృత ఎలక్టివ్, ఉర్దూ కోర్
మార్చి 27: బిజినెస్ స్టడీస్
మార్చి 28: హిస్టరీ
మార్చి 30: సంస్కృతం కోర్
ఏప్రిల్ 2: కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ ప్రాక్టీసెస్
తాజావార్తలు
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Ambati Rambabu: ఈసీపై అంబటి తీవ్ర ఆరోపణలు.. టీడీపీకి అనుకూలంగా నిర్ణయాలా..?
-
Parvath Anurag: మా రౌడీని ప్రేమించవచ్చు, ద్వేషించవచ్చు.. కానీ మర్చిపోలేరు!
-
Women’s T20 World Cup: పాకిస్థాన్‌లో మహిళల టీ20 వరల్డ్ కప్.. భారత్ vs పాక్ మ్యాచ్ ఎక్కడంటే..?
-
Railway Group D Recruitment 2026: నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త.. 30 వేల పోస్టులతో నోటిఫికేషన్..!
ట్రెండింగ్
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!