Maharashtra: హైవేపై బైకర్ నిర్లక్ష్యం.. తప్పించబోయి బస్సు బోల్తా.. వీడియో వైరల్
- మహారాష్ట్ర హైవేపై బైకర్ నిర్లక్ష్యం
- తప్పించబోయి బస్సు బోల్తా.. ప్రయాణికులకు గాయాలు
- వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ బైకర్ నిర్లక్ష్యం కారణంగా బస్సులోని ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. హైవేపై బస్సు వేగంగా దూసుకొస్తోంది. ముందున్న బైక్.. సడన్‌గా యూటర్న్ తీసుకున్నాడు. దీంతో ఏం చేయాలో తెలియక బస్సు డ్రైవర్.. బైకిస్టుల ప్రాణాలు కాపాడేందుకు వేరే రూట్‌లోకి పోనిచ్చాడు. అంతే ఒక్కసారిగా బస్సు బోల్తా పడింది. అందులో ఉన్న ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు హైవేపై ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
ఇది కూడా చదవండి: Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్‌కు షాక్..! వైసీపీ ఎమ్మెల్సీపై వరుస ఫిర్యాదులు..
Also Read
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
- Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
- Sonam Wangchuk: హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ లేఖ..
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజీని పరిశీలించిన అధికారులు.. నిర్లక్ష్యంగా బైక్ నడిపి ప్రమాదానికి కారణమైన బైకర్పై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
ఇది కూడా చదవండి: Rajendra Prasad: ‘రాబిన్ హుడ్’తో నితిన్ రేంజ్ మారుతుంది.. భలే గమ్మత్తుగా ఉంటుంది!
ప్రస్తుతం ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బైకర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని నెటిజన్లు మండిపడుతున్నారు. నిర్లక్ష్యంగా బండి నడిపి బస్ ప్రమాదానికి కారణమైన బైకర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Scary ‼️
A bus overturned while trying to save a motorcyclist on the highway in Latur, Maharashtra.
15 to 20 passengers injured.
The entire incident was captured on CCTV.
What should be motorcyclist's punishment ? pic.twitter.com/AyaBWgTcKo
— Megh Updates 🚨™ (@MeghUpdates) March 4, 2025
తాజావార్తలు
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!