Brazil Woman Arrested: బ్రెజిల్ మహిళ శరీరంలో 124 కొకైన్ క్యాప్సూల్స్.. ముంబైలో అరెస్టు..!
- ముంబై ఎయిర్ పోర్టులో బ్రెజిల్ మహిళ అరెస్ట్..
- బ్రెజిల్ మహిళ శరీరంలో 124 కొకైన్ క్యాప్సూల్స్ గుర్తింపు..
- డ్రగ్స్ విలువ సుమారు రూ. 9.73 కోట్లు ఉంటుందని అంచనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brazil Woman Arrested: ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో కొకైన్ సరపరా చేస్తున్న బ్రెజిల్ మహిళను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు అరెస్టు చేశారు. డ్రగ్స్ తీసుకొస్తున్న వచ్చిన సమాచారం మేరకు ఆమెను ఆరా తీయడంతో పాటు క్షేత్ర స్థాయిలో పరీక్షలు చేయగా.. 973 గ్రాముల కొకైన్‌తో కూడిన 124 క్యాప్సూల్స్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో కొకైన్‌గా భావించబడే పదార్థాన్ని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ పదార్ధాల (NDPS) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్మగ్లింగ్ చేస్తున్న ప్రయాణికురాలిని అరెస్టు చేశారు.
Read Also: Kamareddy: దారుణం.. డబ్బులు కట్టలేదని వేసిన కుట్లు విప్పేశారు..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
కాగా, భారతదేశంలో స్మగ్లింగ్ కోసం తీసుకువస్తున్న సదరు మహిళను అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. ఆమె దగ్గర నుంచి తీసుకున్న డ్రగ్స్ విలువ సుమారు 9.73 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్‌లోని ఇతర సభ్యుల జాడ కోసం బ్రెజిల్ మహిళను విచారిస్తున్నారని DRI అధికారి చెప్పారు. ఈ విచారణలో డ్రగ్స్‌తో కూడిన క్యాప్సూల్స్‌ను తన శరీరంలోకి తీసుకుని భారత్‌లోకి స్మగ్లింగ్ చేస్తున్నట్టు సదరు ప్రయాణికురాలు ఒప్పుకుంది. ఆమెను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి.. ఇక్కడి నుంచి జేజే ఆస్పత్రిలో చేర్చారు. సదరు బ్రెజిల్ మహిళ తీసుకొచ్చి డ్రగ్స్ విలువ బ్లాక్ మార్కెట్లో సుమారు రూ. 9.73 కోట్ల ఉంటుందని అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..