Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Bomb Threats To Tamil Nadu Cm Stalin And Tvk Chief Vijay Spark Panic In Chennai

Bomb Threats: తమిళనాడు సీఎం స్టాలిన్, టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ఇంటికి బాంబు బెదిరింపులు..

Published Date :July 27, 2025 , 11:21 am
By Chandra Shekhar Pamena
  • తమిళనాడు సీఎం స్టాలిన్, టీవీకే చీఫ్ ఇంటికి బాంబు బెదిరింపులు..
  • అల్వార్‌పేటలో సీఎం, నీలంకరైలోని విజయ్ ఇంటికి క్షుణ్ణంగా తనిఖీ..
  • ఫేక్ బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు..
Bomb Threats: తమిళనాడు సీఎం స్టాలిన్, టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ఇంటికి బాంబు బెదిరింపులు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bomb Threats: తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని అల్వార్‌పేటలో ఉన్న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాసానికి బాంబు బెదిరింపు వచ్చిన కొద్దిసేపటికే, నీలంకరైలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత, నటుడు విజయ్ నివాసానికి కూడా ఇలాంటి బెదిరింపు కాల్ వచ్చినట్టు చెన్నై పోలీసులు వెల్లడించారు. అయితే, విఘ్నేష్ అనే వ్యక్తి చెన్నై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి, ఈరోజు సాయంత్రం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడానికి ముందే సీఎం స్టాలిన్ నివాసంలో బాంబు పెట్టాం అని చెప్పినట్టు అధికారులు పేర్కొన్నారు.

Read Also: Black Mailing : హీరోయిన్ పై పీఆర్ టీమ్ నెగిటివ్ క్యాంపైన్..

ఇక, ఈ సమాచారం రావడంతో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌ను సీఎం స్టాలిన్ నివాసానికి తరలించి, క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అనంతర విచారణలో ఇది ఫేక్ కాల్ అని పోలీసులు నిర్ధారించారు. అయినా ముందుజాగ్రత్త చర్యగా ముఖ్యమంత్రి నివాసం చుట్టుపక్కల భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇంతలో, నీలంకరైలోని టీవీకే అధినేత విజయ్ ఇంటికి కూడా ఇదే విధంగా బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో వెంటనే బాంబ్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్ సహాయంతో ఆయన ఇంటిని పూర్తిగా గాలించారు. అయితే, అక్కడ ఏవిధమైన పేలుడు పదార్థాలు లభించలేదు. ఈ కాల్ కూడా నకిలీదే అని పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆ ఫోన్ కాల్ చేసిన నంబర్ ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఫేక్ కాల్స్ వెనుక ఉన్న వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసులు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Actor Vijay house security
  • Alwarpet bomb squad
  • Bomb threat to Stalin
  • Bomb threat to Vijay
  • Chennai bomb hoax

తాజావార్తలు

  • Iran-Israel: ట్రంప్ వ్యాఖ్యలతో మళ్లీ టెన్షన్.. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులు

  • CM Chandrababu: ఇవాళ రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందుతోంది.. సాయంత్రం గ్రామాల్లో పండగలా సంబరాలు చెయ్యాలి!

  • Gunasekhar :నేను అడగలేదు.. ఫోన్ కూడా చేయలేదు.. మహేష్ బాబు గొప్పతనంపై గుణశేఖర్ ప్రశంసలు!

  • Gold Rates: మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’తో నా రూట్ మారుతోంది.. అడివి శేష్ క్లారిటీ

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions