Bengal Election: ఆర్జీ కర్ హత్యాచార బాధితురాలి తల్లికి బీజేపీ టికెట్..
- బెంగాల్ ఎన్నికలకు బీజేపీ మూడో జాబితా విడుదల..
- ఆర్జీ కర్ హత్యాచార బాధితురాలి తల్లికి టికెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengal Election: పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తన మూడో అభ్యర్థుల జాబితానను విడుదల చేసింది. ఈ జాబితాలో 19 మందికి బీజేపీ ఎమ్మెల్యే టికెట్స్ ఇచ్చారు. ఇందులో పలువురు కొత్త ముఖాలకు అవకాశం కల్పించారు. అయితే, ఈ జాబితాలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అత్యాచారం, హత్య బాధితురాలు తల్లికి బీజేపీ టికెట్ ఇచ్చింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలో కీలకమైన పానిహటి నియోజకవర్గం నుంచి పీజీ వైద్యురాలి తల్లి రత్న దేబ్‌నాథ్‌ను బరిలోకి దింపింది.
Read Also: Jaishankar: పాకిస్తాన్ ‘‘బ్రోకర్ దేశం’’, మనం కాదు.. విపక్షాలకు ఇచ్చిపడేసిన జైశంకర్..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
రత్న దేబ్‌నాథ్‌ను అభ్యర్థిగా నిలబెట్టడం ద్వారా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం, మమతా బెనర్జీ శాంతిభద్రతను పట్టించుకోవడం లేదనే సందేశాన్ని పంపిస్తుంది. మహిళల సేఫ్టీని బీజేపీ హైలెట్ చేస్తుంది. 2024లో కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో పీజీ వైద్యురాలిపై అత్యంత పాశవికంగా అత్యాచారం, హత్య జరిగింది. పోలీస్ వాలంటీర్‌గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ అనే వ్యక్తి ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఈ సంఘటన తర్వాత బెంగాల్ వ్యాప్తంగా టీఎంసీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి బీజేపీ ఈ సెంటిమెంట్‌ను రగిలించింది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..