Samrat Choudhary: బీహార్ కొత్త ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి బెదిరింపులు.. ఒకరు అరెస్ట్
- బీహార్ కొత్త ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి బెదిరింపులు
- ఫోన్ చేసి చంపేస్తానంటూ బెదిరింపు
- గుజరాత్‌లో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ కొత్త ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి హత్యా బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించాడు. దీంతో విషయం పోలీసులకు తెలియడంతో ఉలిక్కిపడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు మొబైల్ నెంబర్‌పై నిఘా పెట్టారు. సాంకేతిక సాయంతో నిందితుడి గుర్తింపు గుజరాత్‌లో కనిపెట్టారు. ముంగేర్ పోలీసుల ప్రత్యేక బృందం గుజరాత్ చేరుకుని సనంద్ ప్రాంతంలో నిందితుడు శేఖర్ యాదవ్‌ను అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Helicopter Crash: ఇండోనేషియాలో కూలిన హెలికాప్టర్.. 8 మంది మృతి
Also Read
- Bihar Liquor Smuggling: మద్యం మాఫియా కొత్త ఎత్తుగడ.. అందమైన మధ్యతరగతి అమ్మాయిలే టార్గెట్..
- Delhi: షాకింగ్.. సంతానలేమి పరీక్షలకు వెళ్తే పురుషుడి కడుపులో గర్భాశయం లభ్యం.. కట్‌చేస్తే..
- Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
- Ujjain: 170 ఏళ్ల హనుమంతుడి విగ్రహం.. రెండు రోజులు ప్రయత్నించినా అంగుళం కూడా కదల్లేదు!
ఇటీవల సామ్రాట్ చౌదరి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఇలాంటి తరుణంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫోన్ చేసి చంపేస్తానంటూ బెదిరింపు రావడంతో సంచలనంగా మారింది. పోలీసులు నిందితుడి ఫోన్ ట్రాకింగ్ చేసి శేఖర్ యాదవ్‌ను అరెస్టు చేశారు. అయితే ఒక ముఖ్యమంత్రిని ఎందుకు చంపుతానని బెదిరించాల్సి వచ్చింది అన్న దానిపై విచారించనున్నారు. ట్రాన్సిట్ రిమాండ్‌పై బీహార్‌కు తీసుకువస్తున్నారు.
బీహార్‌లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లడంతో బీజేపీకి అవకాశం దక్కింది. జేడీయూ నుంచి ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యమంత్రి 29 శాఖలు నిర్వహిస్తుండగా.. జేడీయూకు 18 శాఖలు కేటాయించారు.
తాజావార్తలు
-
YS Jagan: గట్టిగా పోరాడదాం.. జరిగేది కురుక్షేత్ర సంగ్రామం.. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు!
-
Padayatra 2.0: పాదయాత్ర 2.0పై వైఎస్ జగన్ క్లారిటీ!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Bihar Liquor Smuggling: మద్యం మాఫియా కొత్త ఎత్తుగడ.. అందమైన మధ్యతరగతి అమ్మాయిలే టార్గెట్..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
ట్రెండింగ్
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్‌ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?