Site icon NTV Telugu

Bigg Boss: బిగ్‌బాస్‌ షోలో ముద్దులతో రెచ్చిపోయిన కంటెస్టెంట్స్

Untitled Design (10)

Untitled Design (10)

బిగ్‌బాస్‌ షోలో కంటెస్టెంట్లు ముద్దులతో రెచ్చిపోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. తమిళ్ బిగ్‌బాస్‌ షోలో బిగ్‌బాస్‌ షోలో కంటెస్టెంట్స్ ముద్దులతో రెచ్చిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. బిగ్‌బాస్‌ షోలో కంటెస్టెంట్లు పార్వతీ, కమ్రుద్దీన్ ఒక్కొక్కరుగా డార్క్ రూమ్‌లోకి వెళ్లి ముద్దులు పెట్టుకున్నారని సమాచారం. ఆ సన్నివేశాలు కెమెరాల్లో స్పష్టంగా కనిపించకపోయినా, మైక్‌లో వారి కిస్ శబ్దాలు స్పష్టంగా వినిపించాయని ప్రేక్షకులు, నెటిజన్లు అంటున్నారు. సుమారు గంటసేపు వారు డార్క్ రూమ్‌లో ఉన్నారు. అనంతరం బిగ్‌బాస్‌ వారిని బయటకు పిలిచినట్లు తెలుస్తోంది. ఇక తమిళ్ బిగ్‌బాస్‌ 9వ సీజన్ ప్రారంభం నుంచే ఈ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులంతా కలిసి చూసే షోలో ఇలాంటి అసభ్యకర పనులు చేయడం కరెక్ట్ కాదని నెటిజన్లు మండిపడుతనున్నారు.

Exit mobile version