పరువు నష్టం కేసు.. మాజీ ప్రధానికి రూ.2 కోట్ల జరిమానా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పదేళ్ల నాటి కేసు మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ్‌ను వెంటాడుతూ వచ్చింది.. పదేళ్ల నాటి పరువు నష్టం దావా కేసులో కర్ణాటక మాజీ సీఎం, మాజీ ప్రధాని దేవెగౌడ్కు ఏకంగా రూ. 2 కోట్లు జరిమానా విధించింది బెంగళూరు కోర్టు… కాగా, 2011 జూన్ 28న ఓ టీవీ ఛానల్లో దేవెగౌడ ప్రత్యేక ఇంటర్వ్యూ జరిగింది… ఈ సందర్భంగా నంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ఎంటర్ప్రైజ్(ఎన్ఐసీఈ) ప్రాజెక్టుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు మాజీ ప్రధాని… ఆ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న కంపెనీ ప్రతినిధులు.. కోర్టును ఆశ్రయించారు.. దేవెగౌడ వ్యాఖ్యలతో తమ పరువుకు భంగం వాటిల్లిందంటూ కోర్టు మెట్లెక్లారు.. దీనిపై విచారణ జరిపిన బెంగళూరు సెషన్స్ కోర్టు.. ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది.. ఇది కర్ణాటక ప్రజల ప్రయోజనాల కోసం కంపెనీ చేపట్టిన పెద్ద ప్రాజెక్టు అని పేర్కొంది.. అలాంటి ప్రాజెక్టుపై పరువు నష్టం వ్యాఖ్యలను అనుమతిస్తే ప్రజల కోసం చేపట్టిన ప్రాజెక్టు ఆలస్యమవుతుందని ఈ సందర్భంగా కోర్టు అభిప్రాయపడింది.. సంబంధిత కంపెనీ పరువుకు భంగం కలిగించినందుకు గానూ ఎన్ఐసీఈకి దేవెగౌడ రూ. 2 కోట్లు చెల్లించాలని ఆదేశించింది బెంగళూరు సెషన్స్ కోర్టు. అయితే, ఇంటర్వ్యూలో దేవేగౌడ చేసిన ప్రకటనల వల్ల తన ప్రతిష్టకు నష్టం వాటిల్లిందని, రూ .10 కోట్ల నష్టం వాటిల్లిందని కంపెనీ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
Also Read
- Petrol and Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? వాహనదారులకు షాక్ తప్పదా?
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
తాజావార్తలు
-
Petrol and Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? వాహనదారులకు షాక్ తప్పదా?
-
Peddi : పెద్ది నాన్ తెలుగు స్టేట్స్ భారీ నష్టాల దిశగా.. ఓవర్ సీస్ అంతకుమించి?
-
Kerala Parotta : కేరళ స్టైల్ పరోటా ఇష్టమా.? తినే ముందు ఇవి తెలుసుకోండి..!
-
APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్‌పై భారీ విజయం.!
-
Sai Pallavi : పవర్ ఫుల్ పోలీస్ గా సాయిపల్లవి… ధనుష్ సినిమాలో లాఠీ పట్టనున్న బ్యూటీ
ట్రెండింగ్
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!