అర్ద నగ్నంగా మంగళ సూత్రం యాడ్.. ఏకిపారేస్తున్న నెటిజన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశం వసుదైక కుటుంబం.. భారతీయులు ఆచారాలను, సాంప్రదాయాలను గౌరవిస్తారు. ముఖ్యంగా పెళ్లిని, మంగళ సూత్రాన్ని పరమ పవిత్రమని భావిస్తూ, ధరిస్తారు. ఇక వాటి గురించి వచ్చే ప్రకటనలు కూడా అంతే పద్దతిగా ఉంటాయి. నగలు, ఆభరణాల యాడ్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అందులోను ప్రముఖ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ అంటే ఎంతో పాపులర్. కానీ, ప్రస్తుతం ఆయన తీసిన యాడ్ విమర్శల పాలయ్యింది. ఆచారాలను, సాంప్రదాయాలను మంటగలుపుతున్నారని నెటిజన్లు ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నారు.
అంతగా ఆ ఫోటోషూట్ లో ఏముంది..? అంటే భారతీయ మహిళలు ఎంతో పవిత్రంగా చూసే మంగళ సూత్రం యాడ్ ని.. మహిళలతో, లో దుస్తులు వేయించి షూట్ చేశాడు. వారు తమ భర్తలతో ఏకాంతంగా గదిలో ఉన్నప్పుడు.. ఎలాంటి దుస్తులు వేసుకుంటారో అలాంటి దుస్తులలో, మెడలో మంగళ సూత్రంతో భర్తను హత్తుకున్నట్లు పోజిచ్చారు. ఆ ఫోటోలు కాస్త ప్రస్తుతం నెట్టింట తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇదేం ఫోటో షూట్ రా బాబు.. సిగ్గుందా మీకసలు అని కొంతమంది అంటుంటే.. మరికొంతమంది ప్రమోషన్ మోజులో సాంప్రదాయాలను మారుస్తున్నారని ఏకిపారేస్తున్నారు. ‘ఇంటిమేట్ ఫైన్ జువెలరీ’ పేరుతో విడుదల చేసిన ఈ ఆభరణాల సేకరణ ఫోటో షూట్ వెంటనే డిలీట్ చేయాలని నెటిజన్స్ మండిపడుతున్నారు.
Also Read
- Explainer: యువత ఆరోగ్యానికి "రాజకీయ" గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
- Marco Rubio: మరోసారి భారత్ టూర్‌కు మార్కో రూబియో.. ముంబై, గుజరాత్లో పర్యటన
- Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
తాజావార్తలు
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
-
Explainer: యువత ఆరోగ్యానికి “రాజకీయ” గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
ట్రెండింగ్
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!