Garba Rules: “సరైన దుస్తులు, సిందూరం, ఆధార్”.. నవరాత్రి గర్బా కోసం బజరంగ్ దళ్ నియమాలు..
- గర్బా వేడుకలకు వెళ్లే వారు సిందూరం ధరించాలి..
- హిందువులకు మాత్రమే అనుమతి..
- బజరంగ్ దళ్, వీహెచ్‌పీ రూల్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Garba Rules: ఉత్తరాదిన నవరాత్రుల్లో జరిగే ‘‘గర్బా’’ వేడుకల కోసం పలు హిందూ సంఘాలు నిమయాలను రూపొందించాయి. పలు సందర్భాల్లో గర్భాలోకి అన్యమతస్తులు ప్రవేశించడం, గర్బా డ్యాన్సు చేస్తున్న మహిళల్ని వెక్కిరించడం లేకుంటే మోసం చేయడం వంటి ఘటనలు జరిగాయి. అయితే, ఇలాంటివి జరగకుండా బజరంగ్ దళ్ కీలక నియమాలను పెట్టింది. రాజస్థాన్ లోని కోటా, భిల్వారా నగరాల్లో గర్బా ఉత్సవాలు ఎలా నిర్వహించాలో సైన్ బోర్డులు, పోస్టర్లు, హెచ్చరికలు జారీచేసింది. కోట నగరంలో పలు రోడ్లపై బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) భారీ హోర్డింగుల్ని ఏర్పాటు చేసింది.
Read Also: Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ ‘‘దేశద్రోహి’’.. గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదారా సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
హిందువులు కాని వారు వేడులకు నిషేధించింది, అనుచితమైన, అశ్లీల పాటలను ఖచ్చితంగా ఉండొద్దని ప్రకటించింది. గర్బా వేదికల్లో ప్రవేశించేందుకు ఆధార్ కార్డులు అవసరమని, ప్రతీ ఒక్కరూ సిందూరం ధరించాలని చెప్పారు. మార్గదర్శకాలను పాటిస్తున్నారా లేదా అని తెలుసుకునేందుకు బజరంగ్ దళ్ బృందాలను కూడా ఏర్పాటు చేసింది. ‘‘ ఈ రోజుల్లో నవరాత్రి ఒక డిస్కోగా మారింది. ప్రజలు గర్బా కార్యక్రమాలకు వెళ్తున్నారు. సిగరెట్లు తాగుతున్నారు. అశ్లీల సంగీతం ప్లే చేస్తున్నారు. ఇది దేవతలకు అంకిత చేయబడిన మతపరమైన ప్రదేశంగా కనిపించడం లేదు’’ అని బజరంగ్ దళ్ కోట సిటీ సమన్వయకర్త నరేష్ ప్రజాపత్ అన్నారు. హిందువులు కాని వారిని ఖచ్చితంగా అనుమతించేది లేదని చెప్పారు. సరైన నియమాలు పాటించాలని ఆయన సూచించారు.
తాజావార్తలు
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
-
Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..