Arvind Kejriwal: ఈడీ అధికారులపై కేజ్రీవాల్ నిఘా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని నిన్న ఈడీ అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ అరెస్ట్ కాకుండా రక్షణ ఇవ్వలేని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే నిన్న సాయంత్ర కేజ్రీవాల్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు ఆయన కస్టడీ కోసం రోస్ ఎవెన్యూ కోర్టు ముందు ప్రవేశపెట్టారు.
ఇదిలా ఉంటే నిన్న జరిగిన తనఖీల్లో పలు కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. కేజ్రీవాల్ ఈడీ అధికారులపై గూఢచర్యం చేస్తున్నట్లు ఈ పత్రాలు చూపించాయని తెలుస్తోంది. కేజ్రీవాల్ నివాసంలో సోదాల సమయంలో సుమారు 150 పేజీల పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. డాక్యమెంట్లలో ఈడీ టాప్ అధికారుల్లో ఇద్దరి గురించి కీలక సమాచారం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సోదాల సమయంలో అధికారుల ప్రత్యేక డైరెక్టర్ ర్యాంక్ అదికారి, జాయింట్ డైరెక్టర్ ర్యాంక్ అధికారికి సంబంధించిన సున్నితమైన సమాచారం కలిగిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఇద్దరు అధికారులు గుర్తింపు బయటకు వెళ్లడించలేదు.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
Read Also: Radhika: బీజేపీ ఎంపీగా రాధిక.. అక్కడి నుంచే పోటీ
సెర్చ్ సమయంలో ఉన్నతాధికారి వివరాలు ఉండటంతో మిగతా అధికారులు షాక్ అయినట్లు తెలుస్తోంది. డాక్యుమెంట్లో కనిపించిన పేరున జాయింట్ డైరెక్టర్ ర్యాంక్ అదికారి ప్రస్తుతం మద్యం పాలసీ కుంభకోణంపై దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. డాక్యుమెంట్ లోని అంశాలు మోసానికి సంబంధించిన ఆంశాలను లేవనెత్తుతున్నాయి. ఈ విషయాన్ని అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇవన్నీ చూస్తే ఈడీ అధికారులపై గూఢచర్యం చేశారనే ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయని, అయితే డాక్యుమెంట్లలోని ఖచ్చితమైన స్వభావం బహిర్గతం కానప్పటికీ, ఇవి ఈదీ సమగ్రత, భద్రతా ప్రోటోకాల్‌లపై ఆందోళనలను లేవనెత్తుతున్నాయి.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!