Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
- ఇది 1962 కాదు, చైనాకు అరుణాచల్ సీఎం వార్నింగ్..
- పేర్లు మార్చినంత మాత్రాన జరిగేది ఏం లేదు..
- మాకు చైనాతో కాదు టిబెట్‌తో సరిహద్దు ఉంది..
- పెమా ఖండూ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ మా భూభాగమే అని పదే పదే వాదిస్తున్న చైనాకు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమాఖండూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అరుణాచల్ ప్రాంతాలకు కొత్త పేర్లు పెడుతూ చైనా మ్యాప్‌లు విడుదల చేస్తూనే ఉంటుందని, కానీ అలాంటి వాదనలకు ఎలాంటి ప్రాముఖ్యత లేదని ఆయ అన్నారు. షిల్లాంగ్‌లో బుధవారం జరిగిన నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ (NEC) 73వ ప్లీనరీ సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అరుణాచల్‌పై చైనా చేస్తున్న వాదనలు అర్ధరహితం అని కొట్టిపారేశారు. రాష్ట్రం అభివృద్ధి, మౌలిక సదుపాయాల్లో దూసుకెళ్తోందని చెప్పారు. అరుణాచల్‌ను జాంగ్నాన్, దక్షిణ టిబెట్‌గా చైనా చెప్పడంపై పెమా ఖండూ ఈ వ్యాఖ్యలు చేశారు. గత కొంత కాలంగా అరుణాచల్ లోని పలు ప్రాంతాలు, కొండలు, నదులకు, గ్రామాలకు చైనా సొంత పేర్లు పెడుతోంది. పదేపదే చైనా వాదనల్ని భారత్ తిరస్కరిస్తోంది, అరుణాచల్ భారత్‌లో అవిభాజ్య భాగమని స్పష్టం చేస్తోంది.
Also Read
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
పెమా ఖండూ మాట్లాడుతూ.. ‘‘ఇది 1962 కాదు’’ అని స్పష్టమైన వార్నింగ్ ఇచ్చారు. 1962 భారత్-చైనా యుద్ధాన్ని ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. మాకు చైనాతో సరిహద్దు లేదు. మాకు టిబెట్‌తో సరిహద్దు ఉందని అన్నారు. ఈ వ్యాఖ్యలలో టిబెట్ చైనాలో అంతర్భాగం కాదని చెప్పకనే చెప్పారు.
తాజావార్తలు
-
India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
-
Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
-
PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
ట్రెండింగ్
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!