Anocovax : జంతువుల కోసం తొలిసారిగా దేశంలో కరోనా వ్యాక్సిన్
దేశంలో తొలిసారిగా జంతువుల కోసం కరోనా వ్యాక్సిన్ తీసుకువచ్చారు. పూర్తిగా దేశీయంగా ఈ వ్యాక్సిన్ ను తయారు చేశారు. హర్యానాకు చెందిన ఐసీఏఆర్- నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్విన్స్ అభివృద్ధి చేసిన ‘అనోకోవాక్స్’ను కేంద్ర వ్యవసాయం శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గురువారం ప్రారంభించారు. అనోకోవాక్స్ జంతువుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన వ్యాక్సిన్. క్రియారహితం చేసిన సార్స్ కోవ్ 2 డెల్టా వ్యాక్సిన్. అనోకోవాక్స్ జంతువుల్లో వ్యాధినిరోధక శక్తిని ప్రేరేపిస్తుందని.. దీంతో డెల్టా, ఓమిక్రాన్ … Continue reading Anocovax : జంతువుల కోసం తొలిసారిగా దేశంలో కరోనా వ్యాక్సిన్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed