Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
- తమిళనాడు బీజేపీకి అన్నామలై షాక్..
- వరసగా కీలక నేతల రాజీనామాలు..
- రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కార్యదర్శి రిజైన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడు బీజేపీలో సంక్షోభం మొదలైంది. అన్నామలై రాజీనామా తర్వాత పలువురు కీలక నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. రాష్ట్ర కార్యదర్శి సుమతి వెంకటేష్ రాజీనామా చేశారు. బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షుడు కరు నాగరాజన్ కూడా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ ఇద్దరి రాజీనామాతో బీజేపీకి భారీ షాక్ తగిలింది. కిందిస్థాయి క్యాడర్ కూడా అన్నామలై వెంట నడిచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
శుక్రవారం, అన్నామలై బీజేపీ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని బీజేపీ జాతీయాధ్యక్షుడు నితీన్ నబీన్ కూడా ధ్రువీకరించారు. రాజీనామా తర్వాత అన్నామలై మాట్లాడుతూ.. తమిళనాడులో ఒక కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ వీడటానికి గల కారణాలను వివరించారు. తాను ప్రజల మధ్య జీవించి, వారితో కలిసి పనిచేయాలని అనుకున్నానని, బీజేపీ సొంతగా తమిళనాడులో పోటీ చేయాలని కొరుకున్నట్లు వెల్లడించారు. గత కొంత కాలంగా బీజేపీతో అభిప్రాయ భేదాలు ఉన్నట్లు చెప్పారు. గత డిసెంబర్లోనే రాజీనామా చేద్ధామని అనుకున్నానని, పార్టీ ఎన్నికలు అయ్యే వరకు ఆగాలని కోరినట్లు అన్నామలై వెల్లడించారు.
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!