Indian Air Force: ఎయిర్‌ఫోర్స్ మహిళా అధికారిపై వింగ్ కమాండర్ అత్యాచారం.. ఓరల్ సె*క్స్‌కి బలవంతం..
- మహిళా అధికారిపై వింగ్ కమాండర్ అత్యాచారం..
- ఇంటర్నెల్ ఎంక్వైరీకి ఆదేశించిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్..
- 2023 న్యూ ఇయర్ పార్టీలో అత్యాచారం చేశాడని ఆరోపించిన మహిళ అధికారి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Air Force: జమ్మూ కాశ్మీర్‌లోని వైమానికి దళ స్టేషన్‌లో వింగ్ కమాండర్‌గా పనిచేసే అధికారి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్ ఆరోపించడం సంచలనంగా మారింది. అత్యాచారం, మానసిక వేధింపులు, నిరంతర వేధింపులకు పాల్పడినట్లు మహిళా అధికారి ఆరోపించడంతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) ఇంటర్నల్ విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. వింగ్ కమాండర్‌పై మహిళా అధికారి ఫిర్యాదు చేయడంతో జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Read Also: Haryana Polls: లాడ్వాలో ముఖ్యమంత్రి సైనీ నామినేషన్.. హాజరైన కేంద్రమంత్రి ఖట్టర్
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
వింగ్ కమాండర్‌పై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 376(2) కింద బుద్గామ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది, ఇది అధికారిక హోదాలో ఉన్న వ్యక్తులు చేసిన తీవ్రమై అత్యాచారానికి సంబంధించింది. మహిళా అధికారి ఫిర్యాదు ప్రకారం.. డిసెంబర్ 31, 2023 రాత్రి ఆఫీసర్స్ మెస్‌లో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో అధికారి తన గదిలో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు. 2021లో జరిగిన ఇలాంటి ఘటనలో ఐఏఎఫ్ మహిళా పైలట్ తన ఫ్లైట్ కమాండర్ తనని లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ జమ్మూకాశ్మీర్ హైకోర్టును ఆశ్రయించారు.
గత రెండేళ్లుగా తనను వేధింపుకలు గురిచేస్తున్నాడని ఫ్లయింగ్ ఆఫీసర్ తన ఫిర్యాదులో పేర్కొంది. డిసెంబర్ 31, 2023న ఆఫీసర్ మెస్‌లో జరిగిన న్యూజరిగిన న్యూ ఇయర్ పార్టీలో, ఆమెకు బహుమతి వచ్చిందా అని ఆమె సీనియర్ అడిగారని అధికారి చెప్పారు. ఆమె తన వద్ద లేదని చెప్పడంతో, వింగ్ కమాండర్ బహుమతులు తన గదిలో ఉన్నాయని చెప్పి ఆమెను అక్కడికి తీసుకెళ్లాడు. అతని కుటుంబం ఎక్కడ ఉందని ఆమె అడగగా, వారు వేరే చోట ఉన్నారని చెప్పాడు. తన సీనియర్ అధికారి తనను ఓరల్ సెక్స్‌కి బలవంతం చేశాడని ఆమె ఆరోపించారు. తాను అతడిని అలా చేయడం మానేయమని పదేపదే అడిగానని, అన్ని విధాల ప్రతిఘటించడానికి ప్రయత్నించినట్లు చెప్పారు. చివరకు అతడిని తోసి పారిపోయానని, అతడి కుటుంబం వెళ్లిన తర్వాత మళ్లీ శుక్రవారం కలుద్దామని అతడు చెప్పాడని మహిళా అధికారి పేర్కొన్నారు. ఈ విషయంలో తనకు అధికారుల నుంచి సాయం లభించలేదని ఆమె ఆరోపించారు. అందరూ లైంగిక నేరస్తుడికే మద్దతు ఇచ్చారని ఆరోపించారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!