AIADMK: ముదిరిన అన్నాడీఎంకే సంక్షోభం.. విజయ్‌కు మద్దతు ఇచ్చిన నేతలపై వేటు..
- ముదిరిన అన్నాడీఎంకే సంక్షోభం..
- విజయ్‌కు మద్దతు తెలిపిన నేతలపై వేటు..
- పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్న అన్నాడీఎంకే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AIADMK: తమిళనాడులో రాజకీయ ట్విస్టులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా, సీఎం విజయ్‌కు మద్దతు ప్రకటించిన నేతలపై అన్నాడీఎంకే యాక్షన్ మొదలుపెట్టింది. పార్టీ విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేసిన నేతలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. అన్నాడీఎంకే అధినేత పళనిస్వామిని ధిక్కరించి, సుమారు 25 మంది ఎమ్మెల్యేలు బలపరీక్షల్లో విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు.
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్‌పై తీవ్ర విమర్శలు
- Bankra mosque: కోల్‌కతా ఎయిర్‌పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
- VBSA Bill: పార్లమెంట్‌లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
ఈ నేపథ్యంలో సీవీ షణ్ముగంఎస్పీ వెలుమణి, సీ విజయభాస్కర్ తదితరులను పార్టీ పదవుల నుంచి తొలగించినట్లు అన్నాడీఎంకే ప్రకటించింది. పార్టీ విప్ ధిక్కరించిన నేతలపై పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఈ విషయంపై ఇప్పటికే స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది.
బుధవారం ఉదయం తమిళనాడు అసెంబ్లీలో జరిగిన బల నిరూపణ పరీక్షలో విజయ్ ప్రభుత్వం మెజారిటీ సాధించింది. 234 సభ్యులు ఉన్న అసెంబ్లీలో విజయ్‌కు 144 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. 22 మంది వ్యతిరేకంగా ఓటేశారు. డీఎంకే పార్టీకి చెందిన 59 మంది ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్‌పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!