AAP First List: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం తొలి జాబితా విడుదల చేసిన ఆప్
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆప్..
- 11 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల..
- బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఆప్‌లో చేరినవారికి తొలి జాబితాలో చోటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAP First List: వచ్చే ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ 11 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను రిలీజ్ చేసింది. ఈ జాబితాలో ఇటీవల కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి ఆప్‌లో చేరిన 6 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. ఇతర పార్టీల నుంచి ఆప్‌లో చేరి టిక్కెట్లు పొందిన ఆరుగురు నేతలను అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా పార్టీలో చేర్చుకున్నారు. వీరిలో బీజేపీ నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్న ఇద్దరు నేతలు కూడా ఉన్నారు.
Read Also: SAAP chairman Ravi Naidu: మాజీ మంత్రి రోజాపై ఏపీ శాప్ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు.. ఇక జైలుకే..!
Also Read
- Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
- Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
- SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
- Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
తొలి జాబితాలోని ఆప్ అభ్యర్థులు వీరే..
* బ్రహ్మ సింగ్- తన్వార్ ఛతర్‌పూర్
* అనిల్ ఝా- కిరాడీ
* దీపక్ సింగ్లా- విశ్వాస్ నగర్
* సరితా సింగ్- రోహతాస్ నగర్
* బిబి త్యాగి- లక్ష్మీ నగర్
* రామ్‌సింగ్ నేతాజీ- బదర్‌పూర్
* జుబేర్ చౌదరి- సీలంపూర్
* వీర్ సింగ్ ధింగన్- సీమాపురి
* గౌరవ్ శర్మ- ఘోండా
* మనోజ్ త్యాగి- కరావాల్ నగర్
* సోమేష్ షౌకీన్- మటియాలా

Aap
తాజావార్తలు
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
-
Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!