Bangalore Pre School: క్లాస్ రూంలో చిన్నారిపై బాలుడి దాడి.. టీచర్లు ఎక్కడ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangalore Pre School: బెంగళూరులోని ఓ ప్రీ స్కూల్‌లో దారుణం జరిగింది. ఉపాధ్యాయురాలు తరగతి గది నుంచి బయటకు రాగానే ఓ బాలుడు మరో చిన్నారిపై దాడి చేశాడు. చేతులతో కొట్టడం, కాళ్లతో తన్నడం సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. దాదాపు నాలుగైదు నిమిషాల పాటు చిన్నారిపై దాడి జరిగింది. బాలుడు చిన్నారిని
తల వంచిపిడుగుద్దులు కొట్టడంతో విలవిల లాడింది. గట్టిగా కేకలు వేస్తున్నా అక్కడ అంత మంది వున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. బాలుడు కొట్టడంతో చిన్నారి ఆ నొప్పులకు బోరున ఏడ్చింది. అక్కడే పిల్లలు ఉన్నా ఎవరు పట్టించుకోలేదు. అయితే.. పిల్లల బాగోగులు చూడాల్సిన ఉపాధ్యాయులు, ఆయమ్మలు
లేకపోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పాప తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని, స్కూల్ యాజమాన్యంతో పాటు బాలుడి తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి తూర్పు బెంగళూరుకు చెందిన సిటిజన్స్ మూమెంట్ ట్విట్టర్ హ్యాండిల్ వీడియోను పోస్ట్ చేసి పిల్లల తల్లిదండ్రులను హెచ్చరించింది.
Read also: KP Drugs Case: కేపీని మరోసారి కస్టడీకి తీసుకునే ఛాన్స్.. కాల్‌లిస్ట్‌లో వున్న వారికి నోటీసులు..?
Also Read
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
- Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
మీ పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించవద్దని సూచించిన ఘటన చిక్కలసంద్రలోని టెండర్ ఫుట్ స్కూల్ లో ఈఘటన చోటు చేసుకుంది. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు చిన్నారుల తల్లిదండ్రులను కంటతడి పెట్టిస్తున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక టీచర్ లేదా ఆమె టీచర్ తరగతి గది నుండి బయటకు వెళ్లినప్పుడు ఒక అబ్బాయి మరొక అమ్మాయిని కొట్టడం మరియు ఆమెను హింసించడం ప్రారంభించాడు. మధ్యలో తరగతి గదిలోని కిటికీలోంచి టీచర్ వైపు చూస్తూ చిన్నారిపై పలుమార్లు దాడి చేశాడు. చిన్నారి తన్నడం, మెడ కొరికేస్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో చూసి చిన్నారి తల్లి కన్నీరుమున్నీరైంది. పిల్లలను అలా వదిలేసిన యాజమాన్యంపై తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. తలుపులు మూసి ఉన్న గదిలో పిల్లలను ఎలా వదిలేశారు? ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, స్కూల్ యాజమాన్యంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Remaining video. pic.twitter.com/fBJIT44Eq3
— Citizens Movement, East Bengaluru (@east_bengaluru) June 22, 2023
Sikkireddy Mother: కేపీ చౌదరి మాకు తెలుసు.. కానీ ఎలాంటి వాడో మాకు తెలియదు
తాజావార్తలు
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
-
Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!